Dr.RS Praveen Kumar's banner
Dr.RS Praveen Kumar's profile picture

Dr.RS Praveen Kumar

@RSPraveenSwaero • 230,435 subscribers

Ex-civil servant. Joined politics for voiceless. Member of Bharata Rastra Samithi(BRS). Bahujan at heart. Kanshiram is the beacon light. KCR is the inspiration.

Shorts

సీయం రేవంత్ రెడ్డి గారు, మీరు నన్ను ‘గుండు’ అని అవమానించినా, ‘బండ’ అని సంబోధించినా.. ‘మతి’ లేని వాడని ఎగతాళి చేసినా… నేను.. మందు గుండు నై మీ దోపిడి కాంగ్రేసు దొంగల గుండెల్లో రోజూ నిద్రపోతూనే ఉంటా… ఖబర్దార్ 👊 జై భీం. జై తెలంగాణ Revanth Reddy Telangana CMO #TelanganaGurukulScam #ScamGress

31,755 次观看

ఈ రోజు కాగజ్ నగర్ కోసిని గ్రామం లో నల్ల పోచమ్మ తల్లికి బోనాలు ఎత్తడం జరిగింది. 🙏🏼 అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు 💐💐💐

20,100 次观看

ఈ రోజు సరూర్ నగర్ యువ సంగ్రామంలో మేము సైతం… What an energy! 👊 BRS Party

19,108 次观看

షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ “తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు చనిపోవాలని మేము కోరుకుంటున్నాం, అందుకే డప్పులుకొట్టిస్తున్నం” అనే వివక్ష పూరిత, క్రూరమైన భాష వాడినందుకు, ఎమ్మెల్యేపై, ఆయనను ప్రేరేపించిన సీయం రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.

10,597 次观看

I immensely thank Election Commission of India for initiating steps to ensure fairness in the upcoming elections in Telangana. However, I am surprised how Election Commission missed out Superintendent of Police, Asifabad-Komuram Bheem District! While I have nothing against him personally, but the manner he was brought in by abruptly transferring a tough officer, Mr Kalmeshwar, IPS at the behest of Sirpur MLA, Mr Konappa is raising a lot of eyebrows! Police Officer or any officer for that matter in high position should not only maintain utmost integrity, but also appear transparent. If the district SP goes to a private trust, (Koneru Konappa Trust) owned by MLA which is built on the government land subverting rules and felicitates MLA in public gaze and serves food there, what kind of neutrality can we expect in the elections? While MLA’s family is actively involved in illegal Satta(Matka) and other illegal activities not even one case was booked against the culprits so far despite complaints to local police, how can a common man gather strength to go to the police station? In fact, SC/ST prevention of Atrocities act was recklessly used against political opponents in this district, at the behest of MLA! Three innocent student volunteers of Delhi University get kidnapped and thrashed by the MLA’s followers for no reason and it took almost 24 hours to register FIR in Kagaznagar Rural PS and I had to talk to three senior most IPS officers for that and police allowed the culprits to surrender after 72 hours! Most of the SHOs were appointed here after they produced the letters of endorsement of the sitting MLA! Can they be fair and neutral or will they show loyalty to their benefactor? We are going to lodge formal complaint with CEO, Telangana and ECI to replace SP Asifabad with a neutral officer with immediate effect. I am attaching the photos here. Spokesperson ECI Office of Chief Secretary, Telangana Govt. DGP TELANGANA POLICE #NeedFairElectionInSirpur001 #Telangana

116,175 次观看

No local traffic pilot vehicle for the convoy of former chief minister of Telangana and leader of opposition (Cabinet Rank)as he heads to depose before PC Gosh Commission in Hyd today! Is this how we protect VVIPs in the our state, DGP TELANGANA POLICE garu? Leader of Opposition is above the rank of minister in protocol. BRS Party demands enquiry into this breach in security arrangements. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, నేటి ప్రతిపక్ష నేత కేసీఆర్ గారి కాన్వాయ్ కి హైదరాబాదు లో అడుగడుగునా అంతరాయమే! కనీసం లోకల్ ట్రాఫిక్ నుండి ఒక అడ్వాన్స్ పైలట్ అన్నా పెట్టాలె కదా DGP TELANGANA POLICE CP Hyderabad City Police గారు? ప్రతిపక్ష నేత ప్రోటోకాల్ లో కేబినెట్ మినిస్టర్ కన్నా పైన ఉంటరు కదా??? మరీ ఇంత వివక్ష అయితే ఎట్ల?? పోలీస్ శాఖ కు కేసీఆర్ గారు ఏం తక్కువ చేశారని ఇంత నిర్లక్ష్యం? Revanth Reddy ఇదేం బందోబస్తు?

62,921 次观看

Always indebted to the first ever CM of Telangana, KCR garu for his boundless love and affection. Telangana 2.0 under his visionary leadership is going to be next level.

25,516 次观看

ఈ రోజు అచ్చంపేట పట్టణంలో బీఆరెస్ కౌన్సిలర్ బాలరాజు గారి ఇంటి మీద కాంగ్రేసు గూండాల దాడి చూడండి. పట్టపగలే ఇంత బరితెగిస్తున్నరు మీ కార్యకర్తలు Revanth Reddy గారు. మీ ఎమ్మెల్యే వంశీకృష్ణ మాఫియా నడిపిస్తున్నా మా కార్యకర్తల మీద యధేచ్చగా గా దాడులు జరిపిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు!! అచ్చంపేటలో మా కార్యకర్తలకు ప్రాణహాని ఉంది. వాళ్లకేం జరిగినా ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి. నిందితులను వెంటనే అరెస్టు చేసి పీడీ యాక్టు ప్రయోగిస్తే తప్ప ఈ ప్రాంతంలో ప్రజలు స్వేచ్చగా తిరగలేరు. Congress Goondas attacking BRS Councillor and his brother in broad day light with weapons to kill them. Police could have prevented this, but they are playing spectator role here on the instructions on local congress MLA. KTR DGP TELANGANA POLICE @GBalarajuTrs

77,116 次观看

వరంగల్ BRS Party రజతోత్సవ సభకు కదనకుతూహలంతో, దోపిడి దొంగల చెరలో బందీ ఐన తెలంగాణ విముక్తి కోసం కేసీఆర్ గారి వెంట నడవడానికి ధృడ నిశ్చయంతో సిర్పూర్ తాలూకా నుండి బయలుదేరిన గులాబీ సైన్యం…✊ ఈ ఉత్సాహాన్ని ఏమని వర్ణించగలం? #BRSat25

50,957 次观看

Dear ECI, Present SP Asifabad felicitated those who are accused of the heinous crimes like assaulting a Forest Range Officer in broad daylight in Sirpur-Kaghaz Nagar 001 AC. Pl see the videos and appreciate the evidence for yourself, Sir. How can we have faith on such officer who was found in the company of criminals who are contesting elections? How can such officers ensure FairPlay in elections? Election Commission of India Spokesperson ECI DGP TELANGANA POLICE #SaveDemocracyInSirpur #ReplaceSPAsifabad

82,568 次观看

శస్త్ర్ర చికిత్స అనంతరం వేగంగా కోలుకుంటున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని యశోద ఆసుపత్రిలో ఇప్పుడే పరామర్శించాను. వారు త్వరలోనే మళ్లీ ప్రజాక్షేత్రంలో అడుగు పెడతారని ఆశిస్తున్న. Get Well Soon, #KCR ji. 💐💐💐

67,832 次观看

ఇక ఆకాశమే హద్దు: పేదరికాన్ని తలదన్ని పైలట్ ట్రైనింగు లో చేరి, కఠోరమైన క్రమశిక్షణతో అన్ని కోర్సులను పూర్తి చేసి మొదటి సారి విమానం కాక్ పిట్ లో కూర్చొని మేఘాలను చీల్చుకుంటూ ఆకాశం వైపు దూసుకెళ్తున్న ఈ యువ మహిళ పేరు ఆపేక్ష… KCR గారు ఎంతో దార్శనికతతో స్థాపించిన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల (సిరిసిల్ల) విద్యార్థి. వీటి వల్ల వేల సంఖ్యలో ఇలాంటి పేద విద్యార్థుల జీవితాలు బాగుపడ్డయి. మళ్లీ BRS Party అధికారంలోకి రాబోతున్నది.✊ రాబోయే రోజుల్లో ఆపేక్ష లాంటి బిడ్డల సంఖ్య లక్షల్లో ఉండబోతున్నది. మీ గుండెల మీద రాసుకోండి. Apeksha, Swaero and alumna of Sircilla Social Welfare Residential Women’s Degree College on the first day of her flight training after successfully passing all her theory exams. Also excited to share with you another four swaero students joined Tata Aerospace Systems today with decent package. This is just a harbinger of jobs revolution that is going to unfold in upcoming BRS Party rule in Telangana again. Stay tuned.✊ By the way, #CongressCheatedTelangana KTR #BRS4Jobs #BRS4Empowerment #BRS4Equality

56,651 次观看

నేను బీఆరెస్ అభ్యర్థిగా గత పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి గారి పై పోటీ చేశాను. కానీ రేవంత్ రెడ్డి - కాంగ్రేసు పాలనలో రవి గారికి జరుగుతున్న వరుస అవమానాలపై నోరు విప్పకుండా ఉండలేక పోతున్న. గత డిసెంబరులో పాపం ఆయనను గాంధీ భవన్ బయటనే ఆపేసిండ్రు. పోలీసులతో కొట్లాడి మరీ లోపలకి పోయి సీయం రేవంత్ రెడ్డిని ఆయన కలవాల్సి వచ్చింది. ఈ రోజు రవీంద్రభారతిలో కా. ఏచూరి సంస్మరణ సభలో వేదిక మీద ఒక సిట్టింగు ఎంపీ హోదాలో కనీసం రెండవ వరుసలో కూర్చొనే అర్హతకు కూడా నోచుకోలేదు, మల్లు రవి గారు, పాపం! అదే ఎంపీ రవి స్థానంలో ఒక కోమటి రెడ్డో, ఉత్తమ్ రెడ్డో, తుమ్మల నాగేశ్వర్రావో, పొంగులేటో, జూపల్లో, బల్మూరి వెంకటో ఉంటే వాళ్ల దరిదాపులకన్నా వెళ్లేవాళ్లా పోలీసులు? దళితుడని, ఢిల్లీలో మీ బ్యాగులు కూడా మోస్తారనే కదా రవి, వేముల వీరేషం లాంటి వీరిపై మీ చిన్నచూపు? ఇక యాదాద్రిలో భట్టికి జరిగిన అవమానం, ఆ తరువాతి ఆయన విధిలేని వివరణల గురించి ఇక్కడ నేను మాట్లాడి లాభం లేదు. రేపు రవి గారు కూడా రేవంత్ రెడ్డి కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తా అనో, లేదా రేవంత్ మంచోడే పోలీసులే ఓవరాక్షన్ చేసారనో అనడం షరామామూలే. అట్లా అనకపోతే అద్దంకి దయాకర్ లాగా తొక్కేస్తరు లేదా జడ్సన్ లాగా వెలివేస్తరు… “బానిసలారా లెండిరా, ఈ బాంచన్ బతుకులు వద్దురా” అన్న గద్దరన్న పాట గుర్తుకొస్తున్నది..✊ #CongressQuitTelangana #AntiDalitCongress

46,441 次观看

Telangana has won over corrupt ⁦TSPSC⁩ today. I ended my ‘Fast Unto Death’ following the decision to cancel all the leaked exams. But #BSP will continue to fight till the all real culprits in TSPSC are arrested and the inefficient chairman is removed from the post.

59,430 次观看

సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హన్మంతరావు గారు ఏ హోదాలో (ఎమ్మెల్యే నా /మంత్రా) ఉన్నరని వారికి మీ ఏసీపీ, సిద్దిపేట పట్టణ సి ఐ లు సిద్దిపేట పైలెట్ ఎస్కార్ట్ తో వినాయక నిమజ్జనానికి తీసుకొని వెళ్లారు DGP TELANGANA POLICE గారు Telangana Police ?BRS Party

23,379 次观看

हैदराबाद शहर अम्बरपेट में बहुजन समाज पार्टी का पहला रोड शो। ⁦Mayawati⁩ ⁦Er.Ramji Gautam MP Rajya Sabha⁩ ⁦Akash Anand⁩

38,734 次观看

నిరుద్యోగ సోదరులారా, కేసీఆర్ పాలన బెటరా, రేవంత్ రెడ్డి పాలన బెటరా, ఒక సారి చూద్దాం…. ముందుగా ఈ రోజు తెలంగాణ నిరుద్యోగుల మీద రేవంత్ రెడ్డి సర్కార్ నిర్భందాన్ని తీవ్రంగా ఖండిస్తున్నం. అరెస్ట్ చేసిన వేల మంది విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి. పబ్లిక్ సర్వీస్ కమీషన్ ముందు బారికేడ్లు ముళ్లకంచెలు అంతర్జాతీయ సరిహద్దును తలపిస్తున్నయి. నిరుద్యోగుల న్యాయమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి & ఆయన మంత్రి వర్గం కేవలం పోలీసులను, బౌన్సర్లను, అబద్దాలను నమ్ముకున్నరు. వీళ్లకు చరిత్ర త్వరలోనే తగిన గుణ పాఠం చెప్తది. కాంగీయులను నమ్మి ఘోరంగా మోసపోయిన నిరుద్యోగ సోదరులు కొన్ని నిప్పులాంటి నిజాలను ఇపుడైనా గమనిస్తారని ఆశిస్తున్న… కేసీఆర్ గారి పాలనలో 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. అంటే ఏడాదికి దాదాపుగా సగటున 16,000 ప్రభుత్వ ఉద్యోగాలన్న మాట! ఇక ప్రైవేటు రంగంలో భర్తీ అయిన ఉద్యోగాలు లక్షల్లో ఉంటవి. మరోవైపు మొదటి సం. లోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తమన్న రేవంత్ రెడ్డి గారు 7 నెలల్లో కేవలం 6063 ఉద్యోగాలకు నోటిఫై చేసిండు! 2016-17 లో గురుకుల ఉపాధాయ పోస్టులకు అర్హత విషయంలో నిరుద్యోగులు ఒక్క రోజు ఆందోళన చేస్తే అర్హత మార్కులను ఒక మెమోతో కేసీఆర్ గారు మరుసటి రోజే సవరించారు. Prof. Chakrapani Ghanta 2023 లో గ్రూప్ -1 లీకేజి విషయం లో నిరుద్యోగుల March-15, 2023 న ఆందోళన చేస్తే, కేసీఆర్ గారు March-17 న నే ప్రిలిమ్స్ ను రద్దు చేయించి సిట్ వేసి ఎంతో మంది నిందితులను అరెస్టు చేయించారు. 10 వ తరగతి తెలుగు ప్రశ్నాపత్రం లీకైతే బాధ్యుడైన బండి సంజయ్, ఎంపీ, (నేడు కేంద్ర మంత్రి) ని కూడా అరెస్టు చేయడానికి వెనకాడ లేదు కేసీఆర్. ఆనాడు టీఎస్పీయస్సీ (TSPSC) ఛైర్మన్ చేతకానితనం వల్ల రెండవసారి కూడా గ్రూప్-1 ప్రిలిమ్స్ ను కోర్టు రద్దు చేసింది. 2023 లో గ్రూప్-2 ఎగ్జాం చాలా పరీక్షలతో క్లాష్ అవుతుందని ఒక్క సారి నిరుద్యోగులందరూ రెప్రజెంట్ చేస్తే ఆ పరీక్ష కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం కేసీఆర్ గారు వాయిదా వేయించారు. వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు మాకు చాలా కాలంనుండి అన్యాయం జరుగుతున్నదంటే వాళ్లందరిని ఒక్క జీవోతో రెగ్యులరైజ్ చేశారు. జూనియర్ పంచాయత్ సెక్రటరీలు 10 రోజులు నిరవధిక సమ్మె చేస్తే వాళ్లందరి డిమాండ్లను సావధానంగా విని ఒక్క కేసు లేకుండా రెగ్యులరైజ్ చేశారు. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు సమ్మె చేస్తే వాళ్ల సమస్యలను పరిష్కరించారు. ఒక్కరి మీద కూడా పోలీసులను ప్రయోగించలేదు. నిరవధిక సమ్మెలు చేసినా ఆర్టీసి కార్మికులనందరిని చేరదీసి వాళ్లను గవర్నమెంటు డిపార్టుమెంటుగా మార్చారు, కేసీఆర్. ఆషా వర్కర్లకు ఏఎన్ యం/జీయన్ఎం లకు నర్సుల పోస్టుల్లో వెయిటేజ్ ఇచ్చి వాళ్ల కుటుంబాలు రోడ్డు మీద పడకుండా కాపాడిన నాయకుడు కేసీఆర్. చాలా ప్రభుత్వ శాఖల్లో సమ్మెలకు అవకాశం లేకుండా ఉద్యోగుల సంక్షేమాన్ని గుండెలో పెట్టుకొని పరిపాలించిన నాయకుడు కేసీఆర్. ఉదా: ట్రాఫిక్ పోలీసులకు స్పెషల్ అలవెన్సు. ఇట్లా ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు . నాకు తెలిసి కేసీఆర్ గారి పాలనలో ఏ నిరుద్యోగికి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసే అవసరం రాలేదు. ఒక వేళ వచ్చినా ఒకటి రెండు రోజుల్లో ఆ సమస్య పరిష్కారం అయ్యేది. ఇప్పుడేమో ఒకటే డిమాండ్ మీద అశోక్ సార్(రెండు సార్లు), మోతిలాల్, బక్క జడ్సన్ లు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు. తెలిసి తెలిసి గురుకులాల్లో బాక్లాగ్ పోస్టులు సృష్టించింది నేటి ప్రభుత్వం. వీటన్నిటిపై కాంగీయులు స్పందించాల్సింది పోయి గాంధీ భవన్ నుండి గూండాలను బౌన్సర్లను పంపించి అమాయక నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అసలు ఇంతవరకు నేటి ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల సమస్యలపై ఒక్కసారికూడా స్పష్టమైన ఆధారాలతో మాట్లాడలేదు. బహుశా ఎమ్మెల్యే-ఎమ్మెల్సీల కొనుగోలు-ఢిల్లీ పర్యటనల్లో బిజీగా ఉన్నరేమో..! ప్రజాస్వామ్యంలో సమ్మెలు సర్వసాధారణం..కానీ ప్రజలను ప్రేమించే నాయకులు పట్టువిడుపు ప్రదర్శిస్తారు. తెగేదాకా లాగరు. ప్రజలను కేవలం ఓటర్లుగా, ప్రేక్షకులుగా చులకనగా చూసే నాయకులు విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తరు. వాళ్లను చంపడానికి కూడా వెనకాడరు.. వీళ్లు పోలీసు నిర్భందాన్నే నమ్ముకుంటరు. ఉదా: బషీర్ బాగ్, ముదిగొండ కాల్పులు.. తెలంగాణకు కేసీఆరే సీయంగా ఉంటే బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది కదా.. అందుకే ద్రోహులను పాతర పెట్టనీకె, మన తెలంగాణను ఢిల్లీ నుండి మళ్లీ కాపాడుకోనీకె పల్లె పల్లెనా, గల్లీ గల్లినా ప్రజలను చైతన్యవంతం చేయడమే మన తక్షణ కర్తవ్యం. జై తెలంగాణ. #CongCheatedUnemployed #LiberateTelanganaFromCongress #BRS4Jobs BRS Party KTR

29,582 次观看

Glimpse of attack on Christians and fundamental rights enshrined in the Constitution (Art 25-28) in Janwada village in the Cyberabad of Telangana. All this is happening in Congress rule which claims to be very secular!!! Rahul Gandhi ji Pl walk the talk. Revanth Reddy DGP TELANGANA POLICE Akash Anand Mayawati Er.Ramji Gautam MP Rajya Sabha

32,084 次观看

ఈ రోజు నాగర్ కర్నూల్లో బిజినేపల్లి, తిమ్మాజిపేట మండల కేంద్రాల్లో మాస్ లీడర్ మర్రి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షో లు నిజంగా చరిత్రాత్మకం. కాంగ్రేసు అబద్దాల పాలనకు చరమగీతం పాడ బోతున్నరు ఇక్కడి ప్రజలు. Massive response to BRS Roadshows in NagarKurnool AC today. BRS Party is going to make a roaring comeback in style in #Telangana. Get ready for a toast.💐 KTR

28,447 次观看

Balapur Jagan Swaero never stops inspiring us. వినూత్న రీతిలో స్వేరో సంక్రాంతి సంబరాలు 💐💐💐 #Swaero #Pongal

22,531 次观看

Videos

RSPraveenSwaero's profile picture

మానవతా దృక్పథంతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటిఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం, కిమ్స్ సికింద్రాబాద్ లో చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ దేవసోత్ శంకర్ నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం జరిగింది. గతంలో కేసిఆర్ గారి ప్రభుత్వంలో ఉన్న ఆరోగ్య భద్రత పథకాన్ని,కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి పేద పోలీసుల పట్ల కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నది. శంకర్ నాయక్ డ్యూటీలో ఉండగా అనారోగ్యం పాలైతే,డబ్బులు అడ్వాన్స్ కట్టలేదని హాస్పిటల్ యాజమాన్యాలు వైద్యం అందించలేదు. చివరికి తోటి ఉద్యోగులు చందాలు వేసుకొని చికిత్స చేయిస్తుండగా, విషయాన్ని కేటిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లగా తప్పకుండా ఆదుకుంటామని మాటిచ్చి, ఈ రోజు బాధిత కుటుంబాన్ని ఆదుకున్నారు. మేము కిమ్స్ సందర్శించిన తరువాత కాని EHS అధికారులు మేల్కొనలేదు! నిరంతరం రేవంత్ రెడ్డి కృూర ఆదేశాల మేరకు బిఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేస్తున్నా, అవన్నీ ఏవీ మనసులో పెట్టుకోకుండా, ఒక పేద కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకున్న కేటిఆర్ గారికి, లక్షలాది మంది పోలీసు కుటుంబ సభ్యుల తరపున ధన్యవాదాలు.🙏 KTR #BringBackBhadhrata #ScrapEHS

Dr.RS Praveen Kumar

94,503 次观看 • 2 天前

RSPraveenSwaero's profile picture

మాకు EHS వద్దు- ఆరోగ్య భద్రతే కావాలి: తెలంగాణ కాంగ్రెస్ పాలనలో, 4 కోట్ల మంది ప్రజలను కాపాడుతూ, శాంతిభద్రతలను పరిరక్షించే పోలీసుల ఆరోగ్యానికి కూడా కనీస భరోసా లేదు. ఈ రోజు కిమ్స్ సికింద్రాబాద్ హాస్పిటల్ లో దేవసోత్ శంకర్ అనే పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాన్ని కలిశాను. కానిస్టేబుల్ సతీమణి నేను కనబడగానే కన్నీరు మున్నీరుగా విలపించింది. 😭 శంకర్ 2013 నుండి పోలీస్ హోం గార్డుగా పని చేసి, 2024 తర్వాత కానిస్టేబుల్ గా మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల విధి నిర్వహణలో ఉండగానే ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పడంతో వెంటనే కుటుంబ సభ్యులు వెల్ నెస్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ నుండి నిమ్స్ కు తీసుకెళ్తే బెడ్స్ ఖాళీ లెవన్నారు. అక్కడి నుండి యశోదకు తరలించగా అక్కడ EHS పనిచేయడం లేదన్నారు. వెంటనే కిమ్స్ సికింద్రాబాద్ కు తరలించారు. అత్యంత నిరుపేద కుటుంబం. అయినా శంకర్ మిత్రులు, బంధువుల సహాయంతో రూ.1.5 లక్షలు చెల్లించి ఆపరేషన్ చేయించారు. ఇపుడు ఐసియులో చికిత్స పొందుతున్నాడు. మళ్లీ ఇపుడు ₹2 లక్షలు కావాలని హాస్పిటల్ యాజమాన్యం అడిగితే కానిస్టేబుల్ మిత్రులు ఒక్కొక్కరు వెయ్యి, 2 వేల చొప్పున తోచినంత సాయం చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకు 24 గంటలు పని చేసే కానిస్టేబుల్ కి ఇలాంటి పరిస్థితి ఎదురవడానికి కారణం ఎవరు ? ముఖ్యమంత్రి మరియు హోం మంత్రి రేవంత్ రెడ్డి గారు కాదా? గతంలో కేసిఆర్ గారి ప్రభుత్వంలో ఆరోగ్య భద్రత పథకం అమలైనపుడు ఎక్ఖడ ఏం ఆపద వచ్చినా ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉండేది. కానీ రేవంత్ రెడ్డి వచ్చి, ఆరోగ్య భద్రత స్థానంలో EHS Employee Health Scheme ను అమలులోకి తెస్తామన్నారు. కానీ ఇప్పటివరకు పోలీసు మిత్రులు ఏ దవాఖానకు వెళ్లినా EHS పెద్దగా చెల్లడం లేదని చెబుతున్నారు. ఆసుపత్రులు కూడా తెలివిగా, పోలీసు-ఇతర ఉద్యోగ పేషంట్ల నుండి డైరెక్టుగా నగదు డబ్బులు గుంజడానికి తెలివిగా EHS ట్రస్టుకు సమాచారం అందించ కుండా పేషంట్ల కుటుంబాలను తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు. వాళ్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని నమ్మకం లేదంట! ఇలాంటి తొండి హాస్పిటల్స్ ను గుర్తించి DMHO లైసెన్స్ రద్దు చేయాలి. కానీ వాళ్లలో చాలా మంది లంచాలు మింగడంలో సీయం గారిని మించిపోయారు. ఉదా- ఈ రోజు ఏసీబీ ట్రాప్ అయిన రంగారెడ్డి DMHO. వీళ్ళు పైకి ఎంత మామూళ్లు పంపుతున్నారో? సీయం రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు భోది ప్యాలెస్ లో MediCover లాంటి తన స్వంత బినామీ కార్పోరేట్ హాస్పిటల్ ప్రమోషన్ కే శ్రమిస్తున్నారు తప్ప లక్షలాది ఉద్యోగుల ఆరోగ్యం గురించి కానేకాదు. ఇది మన కర్మ. ఇప్పుడు దేవసోత్ శంకర్ పరిస్థితి దయనీయంగా ఉంది. నేను పై అధికారులతో మాట్లాడితే వెంటనే EHS వర్తింపచేస్తాం అని హామీ ఇచ్చారు. వెంటనే అమలు చేసి శంకర్ ప్రాణాలు కాపాడాలి. ఒకవేళ శంకర్ కు ఎలాంటి అపాయం జరిగినా పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదే. శంకర్ ను కాపాడకపోతే బిఆర్ఎస్ తరపున పోలీసులందరి పక్షాన పోరాడుతం. అయ్యా డిజిపి గారు, తప్పు చేసిన కానిస్టేబుల్స్ ని సస్పెండ్ చేయడం మాత్రమే కాదు, ఆపదలో ఉన్నపుడు అప్పుడప్పుడు ఆదుకోవడం కూడా చేయండి. Telangana CMO Revanth Reddy DGP TELANGANA POLICE ACB Telangana Damodar Raja Narasimha KTR Harish Rao Thanneeru ANI Press Trust of India #TelanganaSinking #ElCongo

Dr.RS Praveen Kumar

78,047 次观看 • 20 天前

RSPraveenSwaero's profile picture

సస్పెండ్ చేయాల్సింది డిప్యూటి సిఎం, సీయం లను, ఛీఫ్ ఇంజనీర్ ను కాదు. తెల్లవారు జామున 4 గంటల నుండి అర్థరాత్రి వరకు పనిచేసే గిరిజన సామాజిక వర్గానికి చెందిన సురేష్ అనే ఉన్నతాధికారిని (సీఈ) సస్పెండ్ చేశారు. థర్మల్ పవర్ స్టేషన్ లో ఐఏఎస్ అధికారులు ఏం చేయగలరు? టైం పాస్ చేయడం తప్ప. మనుషుల డాక్టర్లు అవసరమున్న చోట, పశువుల డాక్టర్లను పంపిస్తున్నారు. మూడు సంవత్సరాల లో ఒక్క సబ్ స్టేషన్ కూడా నిర్శించకుండా, అరకోర సబ్ స్టేషన్ల నిర్మాణ కాంట్రాక్టులు కూడా 15 శాతం కమీషన్లు ఇచ్చిన వారికే ఇవ్వాలని చూస్తున్నారు. దీనివల్ల డిస్ట్రిబ్యూషన్ లోపాలు ప్రతి చోటా తలెత్తినయి. రేవంత్ రెడ్డి కుటుంబం దోచుకున్న 50 వేల కోట్ల తో నాణ్యమైన బొగ్గు(Gr-9) సరఫరా చేస్తే ఈ రోజు కరెంట్ కోతలు ఉండేవి కావు. నాసిరకం బొగ్గును (Gr-15) సరఫరా చేయడం వల్లనే ఈ రోజు కరెంట్ కష్టాలు వచ్చి పంటలు ఎండిపోతున్నాయి. ఇంధన శాఖతో ఎందుకు ఒక్క రివ్యూ కూడా పెట్టడం లేదు? రివ్యూలు పెట్టి సమస్య పరిష్కరించకుండా ,పేద వర్గాలకు చెందిన ఛీఫ్ ఇంజనీర్ ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. మీ చేతకానితనానికి మా పేద వర్గాల ఆఫీసర్లనే బలిచేస్తరా? కేసిఆర్ గార్ పాలనలో ఎన్నడూ కరెంట్ కష్టాలు రాలేదు. గత ప్రభుత్వ పాలసీని అమలు చేయకుండా, ఆనాటి సి ఎండి ప్రభాకర్ రావు ను అరెస్ట్ చేయాలని,పాస్ పోర్ట్ సీజ్ చేసి, వేధింపులకు గురి చేయాలని చూశారు. అవసరం లేకపోయినా అటెన్షన్ డైవర్షన్ కోసం జస్టిస్ నరసింహ రెడ్డి కమీషన్ వేసి కాలయాపన చేశారు. ఇవి ఎల్ నినో వల్ల ఏర్పడ్డ కరెంట్ కోతలు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరెంట్ కోతలు. ఎల్ కాంగో(కాంగ్రెస్) కరోనా కంటే ప్రమాదకరం. #ElCongo #TelanganaSinking

Dr.RS Praveen Kumar

20,311 次观看 • 10 天前

RSPraveenSwaero's profile picture

Thanks a million, Anna. 🙏🏼 Your humane gesture is a harbinger of the welfare state BRS 3.0 is going to create in the days to come. ప్రతి ప్రాణం విలువైనదే: KIMS లో చికిత్స పొందుతున్న మెదక్ కానిస్టేబుల్ దేవసోత్ శంకర్ వైద్య ఖర్చులు మొత్తం భరిస్తామని BRS Party వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారు ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సహాయం పట్ల బాధిత కుటుంబం కేటిఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కేటిఆర్ గారికి ఉన్న స్పందించే హృదయం మరియు ఔదార్యం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్క శాతం (1%) ఉన్నా రాష్ట్రం ఎంతో బాగుపడేది. BRS Party బాధిత కానిస్టేబుల్ కుటుంబానికి అండగా నిలబడి ,ప్రశ్నించేవరకు EHS అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. శంకర్ త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం శంకర్ పూర్తిగా కోలుకొని,తిరిగి విధుల్లో చేరేవరకు ప్రభుత్వమే అన్ని విధాలా అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. EHS అంటేనే కార్పొరేట్ ఆసుపత్రులు పెదవి విరుస్తున్నాయి అన్న విషయం రేవంత్ రెడ్డి గారికి తెలవకపోడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. While the Telangana Chief Minister is busy expanding his business empire brazenly, thousands of employees and pensioners are left to fend for themselves. And the officers who are responsible for disciplining the recalcitrant hospitals, are busy in collecting hafta or mamools from them. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? ACB Telangana Office of Chief Secretary, Telangana Govt. DGP TELANGANA POLICE Revanth Reddy

Dr.RS Praveen Kumar

21,549 次观看 • 19 天前

RSPraveenSwaero's profile picture

ఉదయమే నన్ను అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటికి వచ్చారు. మాకు సరూర్ నగర్ లో మా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ KTR గారు ముఖ్య అతిథిగా వస్తున్న యువ సంగ్రామ సదస్సు ఉందని చెప్పినా మాకు పైనుండి ఆదేశాలు ఉన్నవి..మిమ్ములను ఎక్కడ పోనివ్వకూడదని పోలీసులు అంటున్నారు! ఇదెక్కడి న్యాయం? మల్కాజిగిరి పోలీసులు సభకు అనుమతి ఇచ్చినా, గౌరవ హైకోర్టు అనుమతి ఇచ్చినా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కూడా కాలరాస్తున్నారు. ఈ నిర్బంధం ఇందిరమ్మ ఎమర్జెన్సీ ని తలపిస్తున్నది. మళ్లీ సిగ్గు లేకుండా ప్రజా పాలన అంటున్నారు! ఆది నుంచీ మా సభలకు ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారు, హోంమంత్రి Revanth Reddy గారు. మీరెన్ని అడ్డంకులు సృష్టించినా కుట్రలు చేసినా నేను మా సభకు పోతా. పోనివ్వకుండా అడ్డుకుంటే ఆమరణ దీక్ష చేస్తా✊ స్వేచ్ఛ మా జన్మ హక్కు ✊ Art 19(1)(a)(b) BRS Party #TelanganaUnderArrest

Dr.RS Praveen Kumar

65,759 次观看 • 3 个月前

RSPraveenSwaero's profile picture

నిన్న అచ్చంపేట పట్టణంలో కాంగ్రేసు గూండాల దాడిలో స్థానిక పోలీసుల ‘ప్రేక్షక పాత్ర’ చూడండి DGP TELANGANA POLICE గారు. ఆగంతకులు యధేచ్చగా హత్యాయత్నం చేస్తుంటే పోలీసు అధికారి టాబ్లెట్ (electronic gadget) పట్టుకొని చోద్యం చూస్తున్నారు! ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే? ఇప్పుడే DSP గారితో మాట్లాడితే నిందితులు ఇంకా పరారీలో ఉన్నారని చెబుతున్నారు. ఆ ఇద్దరు పోలీసు ఆఫీసర్లు కనీసం ఒక్క నిందితున్ని కూడా పీఎస్ కు తీసుకరాలేకపోయారు!!! వాళ్ల మీద చర్య తీసుకోండి. ఈ దాడి జరుగుతుందని పోలీసులకు ముందరనే తెలువదా??? ఇప్పుడైనా స్థానిక ఎమ్మెల్యేను తీసుకొచ్చి పోలీసు స్టేషన్లో ప్రశ్నించండి..నిందితులు రెండు నిముషాల్లో దొరుకుతారు. See the inefficiency of policemen in Atchempet town while murderous assault was taking place right in front of their eyes! Is this the way policemen are trained to respond in Telangana? Or are they asked to stay silent. The inability to apprehend at least one accused till now bolsters the suspicion that they are hand in glove with the aggressors. Please take disciplinary action on all those who are responsible for this DGP TELANGANA POLICE garu. #NoGuaranteeForLifeInTelangana

Dr.RS Praveen Kumar

186,928 次观看 • 2 年前

RSPraveenSwaero's profile picture

కారా కారా మే మారో మారో 👊😱 హోం మంత్రి మన రేవంతన్న నే…పబ్బులల్ల, డెన్నులల్ల ఏంత తన్నుకున్నా కేసులు పెట్టే ధమ్ము ఎవరికీ లేదు..👊 అందుకే ఈ బరితెగింపు. విచిత్రం ఏందంటే ‘కారా కారా’ పబ్బు సీయం రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్కనే ఉంది. ఆయనకు తెలవకుండానే ఈ గలీజు దందా జరుగుతదా? ఆయనకు మామూళ్లు పోకుండనే ఈ పబ్బు గాడు రాత్రి రెండుగంటల వరకు విచ్చలవిడిగా సారాయి, గంజాయి, టెకీలాలు, వోడ్కాలు తాగిపిచ్చుకుంటనే ఉంటరా? కాంగ్రెస్ యువ నేతలు ప్రజా పాలనలో పబ్బుల గబ్బులో మునిగి తేలుతున్నారు.. మహా నగర పోలీసు అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారు. Feel sad to say this. But… ఇవి నిజం కాక పోతే ఇంత వరకు FIR ఎందుకు విడుదల కాలేదు? దాస్పల్లా పబ్ ఓనర్ గాడు కంప్లయింట్ ఎలాగూ ఇవ్వడు, ఎందుకంటే వాడు కూడా అడ్డంగా దొరికిపోయాడు ఇప్పుడు! మీరన్నా సుమోటో గా కేసు చేయాలె కదా, Telangana Police ? పోనీ FIR చేస్తే నిందితుల పేర్ల కాలమ్ లో ‘గుర్తు తెలియని నిందితులు’ అని ఎందుకు రాస్తున్నరు? యూత్ కాంగ్రెస్ అరవింద్ అని ఎందుకు రాయలే? నిన్న రాత్రే వాళ్లకు బ్రీత్ అనలైజర్ టెస్టు, డ్రగ్ టెస్టు ఎందుకు చేయలేదు? మీ టాస్క్ ఫోర్స్ కేవలం సుమంత్ -సల్మాన్ ల మీదనే పనిచేస్తదా ? నిందితులు ఇంకా అరెస్టు ఎందుకు కాలేదు? అయితే వాళ్ల ఫోటోలు ఎక్కడ? అసలు యూత్ కాంగ్రెస్ నేత అరవింద్ యాదవ్ ఎక్కడ? నిన్న రాత్రి ఆయన టవర్ లొకేషన్ తీయండి…సీసీటీవీ ఫుటేజ్లు తీయండి. ఆయన కూడా MLC మీర్జా రహ్మాత్ బేగ్ లాగా బెంగుళూర్ నుండి ఆస్ట్రేలియా బీచ్ లకు పారిపోయేదాకా నిద్రపోతేనే ఉంటరా? ‘కారా కారా’ పబ్బు రాత్రి రెండు గంటల వరకు నడుస్తుంటే గాఢంగా నిద్రపోయిన సెక్టర్ ఎస్సై, Night Supervisory Officer(NSO) లపై ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదు? ‘కారా కారా’ పబ్బు లైసెన్సు ను ఎందుకు వెంటనే రద్దు చేయలేదు? ఇవన్నీ ఎందుకు, మన ప్రజా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా పంచాయతీ చేసి కాంప్రమైజ్ చేసి వదిలేయాలని రేవంతో, ఫయీం భాయో చేప్తే చాలు, బారా ఖూన్ మాఫ్ లాగా చేస్తరా??? చెప్పండి తెలంగాణ రైజింగ్ కాప్స్? కేసీఆర్ గారి టైం లోనే నిందితులకు పోలీసుల పేరు చెప్తే నిద్ర వచ్చేది కాదు. రేవంత్ టైంలో పోలీసులు కాంగ్రేసు గూండాల పేరు చెపితేనే గజగజ వణుకుతున్నరు. Telangana CMO DGP TELANGANA POLICE CP Hyderabad City Police Dr. M. Ramesh, IPS

Dr.RS Praveen Kumar

17,296 次观看 • 1 个月前

RSPraveenSwaero's profile picture

Sorry for coming back on this painful photograph again. This is not going to be erased from Indian memory that easily. Rahul Gandhi ji - is this what your #BharatJodoYatra for??? The person who is sitting on the extreme left on a tiny bench is none other than hon’ble Dy CM of Telangana, Mr Mallu Bhatti Vikramarka ji. He is the product of Hyderabad Central University and a senior legislator with spotless track record. Being Dalit seems to be the only sin he has committed. All others who are sitting on the chairs are hon’ble CM Revanth Reddy ji and Mrs Revanth garu, hon,ble cabinet ministers Mr Uttam Reddy garu and Mr Komati Reddy garu who belong to dominant community. One doesn’t have to be a rocket scientist to understand why Dy CM who should be sitting next to CM in the order of protocol. This is all because of deep rooted discrimination. If it is not, then: 1. CM could have asked his ‘grab all’ minister colleagues to offer their chairs to Dy CM 2. Senior Cabinet Ministers could have offered their seats to Dy CM to avoid embarrassment. 3. District Collector Yadadri or Executive Officer Yadadri Temple could have arranged more chairs sensing the situation before hand keeping the protocol issues in mind. All the above things won’t happen because of deep rooted bigoted mindset. Now and then it raises its ugly head by default. You can’t notice it oftentimes, sadly. Mr Revanth garu, if you have any sensitivity towards human dignity, you will come out open on this sordid episode and take action on the culprits on this gross violation of protocol which happened in the most sacred place. Or resign to your post. Or we demand that Mallikarjun Kharge take action on their CM in Telangana. Are you also facing the same humiliation in Congress everyday? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాళ్ల దగ్గర పాపం Dy CM భట్టి గారి మనసు మౌనంగా ఎంత రోదించి ఉంటదో…ఆయన ముఖ కవళికలు చూడండి!! అట్ల ఎన్నాళ్ల నుండి ఆ పంజా గుట్ట పంజరంలో బందీగా రోదిస్తున్నరో.! సోదరి కొండా సురేఖ (OBC) గారి పరిస్థితి కూడా చాలా దీనంగా ఉంది. తగిన గౌరవం దక్కనప్పుడు ఈ పోస్టులు పదవులు బంగళాలు ఎందుకు బ్రదర్?? బయటికి రాండి. మన గుడిసెల్లో రాజు లాగా బతుకుదురు గాని. Panchi Pinjra Thodke Aajavo.✊ #CongRSS Telangana CMO

Dr.RS Praveen Kumar

180,250 次观看 • 2 年前

RSPraveenSwaero's profile picture

గౌరవ మంత్రి వివేక్ గారు. మీరు ఎందుకు దొడ్డి దారిన, ఎవరికి సమాచారం లేకుండా, కేవలం మీ సొంత ఛానల్ ని తీసుకొని మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ విద్యార్థుల దగ్గరికి వచ్చారు? విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఎందుకు దాటవేస్తున్నారు.? 58 లక్షలతో మీ మంత్రుల బాత్రూంలు రిపేర్ చేసుకోవడానికి బడ్జెట్ ఉంటుంది కానీ, ముఖ్యమంత్రి రెండవ హెలికాప్టర్ కు ₹111 కోట్ల డబ్బులు వస్తయి కానీ, విద్యార్థుల చదువుల కోసం ఖర్చు చేయడానికి మాత్రం ఉండవా? ఎందుకు పిల్లలని స్కిల్ యూనివర్సిటీకి రావాలని బలవంతం చేస్తున్నారు? వాళ్లకు నచ్చిన కోర్సు చదివే స్వేచ్ఛ వారికి లేదా? రాజ్యాంగ విరుద్దమైన జీవో 97 రద్దు చేసి, TSBTET ని కొననసాగించండి. Keep GO 97 in Abeyance or Face the wrath of Telangana ✊ Telangana CMO Dr Vivek Venkatswamy Harish Rao Thanneeru KTR

Dr.RS Praveen Kumar

20,849 次观看 • 2 个月前

RSPraveenSwaero's profile picture

.Telangana CMO Revanth Reddy గురుకులాల్లో ఇట్లనేనా మా పిల్లలను మీరు పెంచేది? పిల్లలను ‘లేకి ముండా’, వాల్ల తల్లులను ‘దొంగ ముండా’ అని తిట్టొచ్చా? వాళ్లను ఇట్ల కొట్టొచ్చా? మీ ఇళ్లలో పిల్లలను ఇట్లనే దండిస్తరా? వాళ్లు చదివే పాఠశాలలో వాళ్లను ఎవరైనా కొడితే మీరు ఊరుకుంటారా Office of Chief Secretary, Telangana Govt. DGP TELANGANA POLICE TGSWREI SOCIETY గారు? పిల్లలు ఏ తప్పు చేయలేదని నేను అనడం లేదు. I can understand the dangers lurking around girls’ boarding schools and the anxiety of caretakers. కానీ ఈ వయసులో వాళ్లను కూర్చోబెట్టి జాగ్రత్తగా కౌన్సిలింగ్ ఇవ్వాలి, కానీ ఇట్ల కొట్టడమేంది? రేవంత్ గారు, మీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళ పర్యవేక్షణ ఎక్కడ పోయింది? Ms Sailatha, I never expected this from you, madam. You should have called professional counsellors or their parents and exhibited more maturity. Take action on all those responsible in this heinous incident in Vikarabad Centre of Excellence, Telangana. #TelanganaFalling #CongressAntiDalit

Dr.RS Praveen Kumar

86,153 次观看 • 1 年前