ThulasiChandu's banner
ThulasiChandu's profile picture

ThulasiChandu

@thulasichandu1 • 26,221 subscribers

Independent Journalist 🔆 Join WhatsApp channel👇 https://t.co/edbCyDsGTB

Shorts

200 మంది వస్తారని పర్మిషన్ తీసుకుంటే వేల మంది స్వచ్ఛందంగా ధర్నాచౌక్ నిరసకు తరలివచ్చారు. అనేక జిల్లాలు, రాష్ట్రాల నుంచి యువత, ప్రకృతి ప్రేమికులు వచ్చి దామగుండం అడవి గొంతును వినిపించారు. వికారాబాద్ కేంద్రంగా పని చేసే దామగుండం జేఏసీకి ఇది గొప్ప నైతిక మద్దతు. ✊🏻#SaveDamagundamForest

200 మంది వస్తారని పర్మిషన్ తీసుకుంటే వేల మంది స్వచ్ఛందంగా ధర్నాచౌక్ నిరసకు తరలివచ్చారు. అనేక జిల్లాలు, రాష్ట్రాల నుంచి యువత, ప్రకృతి ప్రేమికులు వచ్చి దామగుండం అడవి గొంతును వినిపించారు. వికారాబాద్ కేంద్రంగా పని చేసే దామగుండం జేఏసీకి ఇది గొప్ప నైతిక మద్దతు. ✊🏻#SaveDamagundamForest

30,473 görüntüleme

AP SI exams postpone చెయ్యాలని కోరుతూ అభ్యర్థుల ఆందోళన #PostPoneAPSI

AP SI exams postpone చెయ్యాలని కోరుతూ అభ్యర్థుల ఆందోళన #PostPoneAPSI

11,950 görüntüleme

Videos

thulasichandu1's profile picture

ఒకప్పటి పవన్ కల్యాణ్ గారి లాగే కుల మత రాజకీయాలను, మత విద్వేషాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తి 'ప్రశ్న' రావణ్. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన వాళ్లను తీవ్రంగా వ్యతిరేకించేందుకు అతను వాడిన భాష చాలా అభ్యంతరకరమైనది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో, బహిరంగ వేదికలపైన అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడే వాళ్లను కచ్చితంగా చట్టప్రకారం శిక్షించాలి. ఉపేక్షించకూడదు. రావణ్ హిందూ మతాన్ని ద్వేషించాడనీ, హిందువులు పూజించే దేవుళ్లను దూషించాడనీ అతనిపైన సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏకంగా JanaSena Party అఫీషియల్ ఫేస్ బుక్ హ్యాండిల్ కూడా ఈ ప్రచారం చెయ్యడం అత్యంత దురదృష్టకరం. రాజకీయ పార్టీల అఫీషియల్ హ్యాండిల్స్ మిస్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే ప్రజలకూ, ఆ పార్టీ ఫాలోయెర్లకూ చాలా బలంగా ఆ తప్పుడు సమాచారం చేరిపోతుంది. దీని వల్ల దీర్ఘకాలంలో ఆ పార్టీ క్రెడిబులిటీ కూడా ఘోరంగా దెబ్బతింటుంది. ఓ మైనారిటీ మతం పైన రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి (అతని విద్వేష ప్రచారం వింటే అతన్ని హిందూ మత గురువు అనలేం) చేసిన ప్రమాదకర కామెంట్స్ పైన తన నిరసన వ్యక్తం చేస్తూ రావణ్ తన ప్రశ్న ఛానెల్లో వీడియో పోస్ట్ చేశారు. దానిని మిస్ లీడింగ్ గా కట్ చేసి రావణ్ హిందూ మతాన్నీ, రాముణ్నీ దూషించాడని Twood Trolls అనే సోషల్ మీడియా అకౌంట్ వైరల్ చేసింది. అదే మిస్ లీడింగ్ వీడియోను ఏ మాత్రం Fact-Check చేసుకోకుండా జనసేన అఫీషియల్ హ్యాండిల్స్ పోస్ట్ చేసింది. Kindly verify your video: Watch this fact-checked video: 👇 Pawan Kalyan Andhra Pradesh Police N Chandrababu Naidu Anitha Vangalapudi NIA India

ThulasiChandu

271,092 görüntüleme • 3 ay önce

thulasichandu1's profile picture

My Open Challenge 🔥✊

ThulasiChandu

241,962 görüntüleme • 3 ay önce

thulasichandu1's profile picture

వెట్టి చాకిరీలో అత్యంత నిస్సహాయ పరిస్థితిలో ఉన్న ఈ పసిబిడ్డను చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఎనిమిదేళ్ల ఈ పిల్లవాడిని పేద తల్లి పశువు కాపలా కోసం పెట్టిందని వీడియోలో ఉంది. బాలుడిది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నర్రవాడ. పనిలో పెట్టింది ప్రకాశం జిల్లా రాచవారిపాళెం దగ్గర. బడిలో ఉండాల్సిన ఇలాంటి పసి బిడ్డలు పని చెయ్యలేక కన్నీరు కారుస్తూ ఇలా వేడుకోవడం మనకు ఏం చెప్తోంది? ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించడంతో.. ఇన్ని ప్రభుత్వ పథకాలు.. నిర్బంధ విద్య అమల్లో ఉన్నప్పటికీ తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఇలా వెట్టి చాకిరీకి పంపుతున్నారంటే వాళ్ల పరిస్థితులేంటి, ఇంకా ఎంత మంది పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఈ సమస్యకు అసలు కారణాలేంటి అనే దృష్టి పెట్టాలి. Lokesh Nara garu please listen to him Pawan Kalyan garu please understand his situation

ThulasiChandu

16,741 görüntüleme • 23 gün önce

thulasichandu1's profile picture

This Pawan Kalyan Vs That Pawan Kalyan!

ThulasiChandu

127,340 görüntüleme • 2 yıl önce

thulasichandu1's profile picture

ఆంధ్రప్రదేశ్ లో #group2 అభ్యర్థులు ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నారు. ఆదివారం మెయిన్స్ పరీక్ష. విద్యార్థుల చేతుల్లో పుస్తకాల్లేవు, కంటికి కునుకు లేదు. రోడ్లపైన ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రోస్టర్ విధానంలో తప్పులతో 2023లో రిలీజ్ చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దు చెయ్యాలని కోరుతున్న 92 వేల మంది అభ్యర్థుల ఆవేదన అరణ్య రోధన కాకూడదు. Lokesh Nara గారూ, ఈ సమస్య మీ దృష్టికి వచ్చిందో లేదో, ఒక్క పది నిమిషాలు స్పెండ్ చేసి చూడండి. నాలుగు లక్షల నాలుగు వేల మంది రాసిన గ్రూప్-2 ఎగ్జామ్ నోటిఫికేష్లో తప్పులు ఉన్నా మీ ప్రభుత్వం మెయిన్స్ ఎగ్జామ్స్ కండెక్ట్ చేస్తే మరో పదేళ్ల దాకా కూడా ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసే అవకాశమే ఉండదు. కోర్టులో అలాంటి అడ్డంకులు వస్తాయి. సింపుల్ సమస్య.. ఒక్క డైనమిక్ నిర్ణయం తీసుకుంటే చివరి క్షణంలో అయినా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి రోస్టర్ కరెక్ట్ చేసి నోటిఫికేషన్ ఇవ్వొచ్చు. ప్రభుత్వానికీ, నిరుద్యోగులకూ ఏ నష్టం ఉండదు. పైగా మరో ఐదారు లక్షల మంది కొత్తగా ఎగ్జామ్ రాయొచ్చు.. Please Watch it, It's Time to take a BIG Decition!

ThulasiChandu

102,045 görüntüleme • 1 yıl önce