
ThulasiChandu
@thulasichandu1 • 26,221 subscribers
Independent Journalist 🔆 Join WhatsApp channel👇 https://t.co/edbCyDsGTB
Shorts
Videos

“ఆంధ్రప్రదేశ్ ఈజ్ నౌ న్యూ బీహార్” అని 2011లో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ Xలో పోస్ట్ చేశారు. 15 ఏళ్ల తర్వాత మంత్రి లోకేష్ చాలా కీలకంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏపీ.. మంత్రి లోకేష్ అప్పటి ట్వీట్ ని రిఫ్లెక్ట్ చేస్తోంది.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ తీవ్ర స్థాయిలో అరాచక దాడులు.. మూక దాడులు.. హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయ్. ప్రజాస్వామ్యం ఉందా.. పోలీసులు ఏమైపోయారు అనే భీకర ఘటనలు ఏపీలో ప్రస్తుతం పోలీసుల సాక్షిగా జరుగుతున్నాయ్! #AndhraPradesh #localbodyelections #tdp #ysrcp
ThulasiChandu20,521 次观看 • 4 天前

ఒకప్పటి పవన్ కల్యాణ్ గారి లాగే కుల మత రాజకీయాలను, మత విద్వేషాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తి 'ప్రశ్న' రావణ్. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన వాళ్లను తీవ్రంగా వ్యతిరేకించేందుకు అతను వాడిన భాష చాలా అభ్యంతరకరమైనది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో, బహిరంగ వేదికలపైన అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడే వాళ్లను కచ్చితంగా చట్టప్రకారం శిక్షించాలి. ఉపేక్షించకూడదు. రావణ్ హిందూ మతాన్ని ద్వేషించాడనీ, హిందువులు పూజించే దేవుళ్లను దూషించాడనీ అతనిపైన సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏకంగా JanaSena Party అఫీషియల్ ఫేస్ బుక్ హ్యాండిల్ కూడా ఈ ప్రచారం చెయ్యడం అత్యంత దురదృష్టకరం. రాజకీయ పార్టీల అఫీషియల్ హ్యాండిల్స్ మిస్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే ప్రజలకూ, ఆ పార్టీ ఫాలోయెర్లకూ చాలా బలంగా ఆ తప్పుడు సమాచారం చేరిపోతుంది. దీని వల్ల దీర్ఘకాలంలో ఆ పార్టీ క్రెడిబులిటీ కూడా ఘోరంగా దెబ్బతింటుంది. ఓ మైనారిటీ మతం పైన రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి (అతని విద్వేష ప్రచారం వింటే అతన్ని హిందూ మత గురువు అనలేం) చేసిన ప్రమాదకర కామెంట్స్ పైన తన నిరసన వ్యక్తం చేస్తూ రావణ్ తన ప్రశ్న ఛానెల్లో వీడియో పోస్ట్ చేశారు. దానిని మిస్ లీడింగ్ గా కట్ చేసి రావణ్ హిందూ మతాన్నీ, రాముణ్నీ దూషించాడని Twood Trolls అనే సోషల్ మీడియా అకౌంట్ వైరల్ చేసింది. అదే మిస్ లీడింగ్ వీడియోను ఏ మాత్రం Fact-Check చేసుకోకుండా జనసేన అఫీషియల్ హ్యాండిల్స్ పోస్ట్ చేసింది. Kindly verify your video: Watch this fact-checked video: 👇 Pawan Kalyan Andhra Pradesh Police N Chandrababu Naidu Anitha Vangalapudi NIA India
ThulasiChandu271,092 次观看 • 3 个月前

I Am coming to vizag to participate in Save Vizag Steel Plant Movement on 23rd November (Sunday) at GVMC opposite Visakha Ukku Parirakshana Sibiram 10am to 1pm Come, each voice counts✊🏼 #savevizagsteelplant #thulasichandu #reels Watch and Share this Mega Exposed Reports Part-1 : Part-2 :
ThulasiChandu229,325 次观看 • 11 个月前

ఇది నా ఒక్క వ్యక్తి సమస్య కాదు, రాజకీయ పార్టీలు నిస్సిగ్గుగా ఇలాంటి వాళ్లను ప్రోత్సహిస్తోంటే.. ఆ పార్టీల గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడాలి. వాళ్లు సిగ్గుపడాలి, మేము (అమ్మాయిలు) కాదు. వీళ్లకు సరైన సమాధానం పోలీసు కంప్లైంట్ కాదు(ఇప్పటికే 3 సార్లు కంప్లైంట్స్ చేశాను..) వీళ్లలో మార్పు రావట్లేదు. మనం చాలా స్ట్రాంగ్ అవ్వడమే వీళ్లకు వేసే శిక్ష.
ThulasiChandu42,973 次观看 • 1 个月前

వెట్టి చాకిరీలో అత్యంత నిస్సహాయ పరిస్థితిలో ఉన్న ఈ పసిబిడ్డను చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఎనిమిదేళ్ల ఈ పిల్లవాడిని పేద తల్లి పశువు కాపలా కోసం పెట్టిందని వీడియోలో ఉంది. బాలుడిది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నర్రవాడ. పనిలో పెట్టింది ప్రకాశం జిల్లా రాచవారిపాళెం దగ్గర. బడిలో ఉండాల్సిన ఇలాంటి పసి బిడ్డలు పని చెయ్యలేక కన్నీరు కారుస్తూ ఇలా వేడుకోవడం మనకు ఏం చెప్తోంది? ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించడంతో.. ఇన్ని ప్రభుత్వ పథకాలు.. నిర్బంధ విద్య అమల్లో ఉన్నప్పటికీ తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఇలా వెట్టి చాకిరీకి పంపుతున్నారంటే వాళ్ల పరిస్థితులేంటి, ఇంకా ఎంత మంది పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఈ సమస్యకు అసలు కారణాలేంటి అనే దృష్టి పెట్టాలి. Lokesh Nara garu please listen to him Pawan Kalyan garu please understand his situation
ThulasiChandu16,741 次观看 • 23 天前

He has 1 million plus subs on YouTube నెహ్రూకి 'చెప్పు' అంట.. గాంధీని వాడు వీడు అంట.. దళితులంతా సోంబేరి నా కొడుకులంట! మదర్ థెరిస్సా అది అంట.. ఎక్కడి నుంచి వస్తోంది ఈ ధైర్యం, ఇతని మాటల్లో దేశభక్తి, ధర్మం కనిపిస్తున్నాయా, పిచ్చి పట్టిన మతోన్మాదం కనిపిస్తోందా? ఇతను ఎంత మంది యువకుల బుర్రల్లోకి ఈ ఉన్మాదం ఎక్కిస్తాడు? G Kishan Reddy Garu మీ పార్టీ అండ చూసుకొని ఇతను ఇలా రెచ్చిపోతున్నాడు. ఇతని మాటలపై మీ అభిప్రాయం ఏంటి? Do you agree with your party karyakarta? #AntiSocialElement #sickmind
ThulasiChandu195,212 次观看 • 3 年前

ఆంధ్రప్రదేశ్ లో #group2 అభ్యర్థులు ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నారు. ఆదివారం మెయిన్స్ పరీక్ష. విద్యార్థుల చేతుల్లో పుస్తకాల్లేవు, కంటికి కునుకు లేదు. రోడ్లపైన ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రోస్టర్ విధానంలో తప్పులతో 2023లో రిలీజ్ చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దు చెయ్యాలని కోరుతున్న 92 వేల మంది అభ్యర్థుల ఆవేదన అరణ్య రోధన కాకూడదు. Lokesh Nara గారూ, ఈ సమస్య మీ దృష్టికి వచ్చిందో లేదో, ఒక్క పది నిమిషాలు స్పెండ్ చేసి చూడండి. నాలుగు లక్షల నాలుగు వేల మంది రాసిన గ్రూప్-2 ఎగ్జామ్ నోటిఫికేష్లో తప్పులు ఉన్నా మీ ప్రభుత్వం మెయిన్స్ ఎగ్జామ్స్ కండెక్ట్ చేస్తే మరో పదేళ్ల దాకా కూడా ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసే అవకాశమే ఉండదు. కోర్టులో అలాంటి అడ్డంకులు వస్తాయి. సింపుల్ సమస్య.. ఒక్క డైనమిక్ నిర్ణయం తీసుకుంటే చివరి క్షణంలో అయినా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి రోస్టర్ కరెక్ట్ చేసి నోటిఫికేషన్ ఇవ్వొచ్చు. ప్రభుత్వానికీ, నిరుద్యోగులకూ ఏ నష్టం ఉండదు. పైగా మరో ఐదారు లక్షల మంది కొత్తగా ఎగ్జామ్ రాయొచ్చు.. Please Watch it, It's Time to take a BIG Decition!
ThulasiChandu102,045 次观看 • 1 年前