Murali Chowdary USA | Tollywood's banner
Murali Chowdary USA | Tollywood's profile picture

Murali Chowdary USA | Tollywood

@tollywood • 22,247 subscribers

టీడీపీ అరాచకాలకి బలైన NRI! లోకేష్ అపాయింట్‌మెంట్‌కి ₹22 లక్షలు ఇచ్చాను. నేను చేసిన సవాళ్లు నిరూపించండి! లేదా నిందలు వెయ్యడం మానెయ్యండి. 🙏

Shorts

మా నాన్న అప్పులుచేసి పారిపోయాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులకి, టీడీపీ బినామీలకు, టీడీపీ ట్విట్టర్ (#TDPTwitter) ఫేక్ న్యూస్ వారియర్స్ కి ఇదే మా సమాధానం. మా నాన్న గారు డబ్బలు తీసుకొని పారిపోలేదు. టీడీపీ నాయకులు, టీడీపీ పోలీసులు చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ లో (July 24, 2024) మా నాన్న గారిని బలవంతంగా సంతకాలు పెట్టమని వత్తిడి చేస్తే! ప్రాణ భయం తో చిలకలూరిపేట నుంచి వెళ్లిపోయారు. పదే పదే ..అప్పులు చేసి పారిపోయాడు అనే తప్పుడు ప్రచారాన్ని, నిందలను, అపవాదులను తట్టుకోలేక.. ప్రాణాలకు తెగించి తన నిజాయితీని నిరూపించుకోవడానికి.. ఈరోజు మళ్ళి చిలకలూరిపేట సాయి కార్తీక్ సిటీ సెంటర్ కి తిరిగి వచ్చారు. Hats Off to you Dad 🫡 ఇన్నాళ్లు ఎందుకు వెయిట్ చేసారు అని మీరు అడగవచ్చు! మా నాన్న గారికి రక్షణ కల్పించమని హై కోర్ట్ లో పిటిషన్ వేసాము..ఆర్డర్స్ వస్తాయేమో, రక్షణ కల్పిస్తారేమో అని వెయిట్ చేసాము కానీ ఇంకా ఆర్డర్స్ రాలేదు. పైగా ఆయన ఆరోగ్యం బాగోలేదు. ఇంకా ఎన్నాళ్లు ఈనిందలూ భరిస్తాం.. పోతే పోయేది ప్రాణాలే కదా అని తెగించాము.. ప్రాణాలను రక్షించే పోలీస్ వారే భక్షకులు అయితే మేము ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్ కి వెళితే FIR కూడా కట్టారు..ఎన్ని సార్లు కోర్టుకు వెళ్లి FIR కట్టడం లేదు అని వేడుకోవాలి. కోర్ట్ చెబితే కానీ FIR కట్టారా? ఇలాంటి సిట్యుయేషన్ లో ఎవరితో మేము మా మోరపెట్టుకోవాలి! గవర్నమెంట్ తో కాదా ? అధికారం లో వున్న టీడీపీ ప్రభుత్యాన్ని కాదా? రెండు సార్లు సీసీ టీవీ కెమెరాస్ పగలకొడితే, అక్కడ ఏమి జరగలేదు అని కోర్టుకు అఫిడవిట్ ఇచ్చిన పోలీస్ వారిని, ఎలా నమ్మేది? పోలీస్ వారు చేసే ఆరాచకాన్నుంచి మమ్మల్ని ఎవరు కాపాడతారు! ప్రభుత్యం కాదా ? టీడీపీ గవర్నమెంట్ కాదా ? #JusticeForMuraliTDP #SaiKaarthikCityCenterKabza

176,574 Aufrufe

అన్నో.. అమరావతిలో బుల్లెట్ ట్రైన్ వచ్చేసిందట! మాటలు గొప్ప.. చేతలు దిబ్బ. మా బాబుగారా మజాకా.. అని అంటున్నారు ప్రజలు. #SaveAPfromTDP

55,932 Aufrufe

My NDTV interview at WEF 2026, Davos - a moment to remember 🤣🤣🤣

46,813 Aufrufe

నీకు అధికార మదం బాగా ఎక్కింది గోవర్ధన! నీ అహంకారం అట్లాంటాలో చూసా, డల్లాస్‌లో చూసా. ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతోందా? “మీ కుటుంబంలో ఎవ్వరూ చనిపోలేదు” అని చెప్పేంతగా మనుషుల బాధల పట్ల నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడగలవు? 😡 నువ్వొక్కడివి చాలు బాబోరిని సంక నాకించడానికి.. “రెడ్ బుక్” పేరుతో నువ్వు చేసిన అరాచకాలు అన్ని. .ఇన్ని కావు. . అధికార మదం శాశ్వతం కాదు. ప్రజల తీర్పు ముందు ప్రతి అహంకారానికీ ముగింపు ఉంటుంది. నీ అధికార మదం దిగే రోజులు కూడా త్వరలోనే వస్తాయి. గుర్తుంచుకో. #SaveAPfromTDP

23,223 Aufrufe

Happy Birthday, Kaarthik! ❤️🎂 Love you so much, my son! ❤️💕 You’ll always be my little boy, no matter how big you grow. Wishing you a lifetime of happiness, success, and endless blessings. 🙏❤️ Love you always! ❤️

13,621 Aufrufe

పెద్దాయన ర్యాగింగ్ మాములుగా లేదుగా 🤣🤣🤣 #SaveAPfromTDP #Chilakaluripet #SaiKaarthikCityCenter

20,087 Aufrufe

ఓం శ్రీ వేంకటేశాయ నమః Ultimately, honesty and facts triumph over lies and deception. అందుకనే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి.. స్క్రిప్ట్ రాసిస్తే చదవకూడదు. . #ThrupatiLaddu #LandTitlingAct #YSRCPSM #YSJagan

26,238 Aufrufe

🔥ముస్తాబు కేంద్రాలు 🔥 బాబు గారు రాక్స్. . మురళి బాబు షాక్స్ 🤣🤣🤣 .99 పైసలకు భూములు, PPP తో Private కంపెనీలకు దోపిడీ - ఇదే “ముస్తాబు‑స్టైల్” డెవలప్మెంట్. గ్రౌండ్‌లో పని జీరో… గ్రాఫిక్స్‌లో మాత్రం వరల్డ్‑క్లాస్ షో! 😎 #EndOfTDP

25,642 Aufrufe

రాయలసీమ.. నంద్యాల అమ్మాయి పెళ్ళి సంబంధం వుంది అంట! ఎవరికైనా ఇంటరెస్ట్ వుంటే తెలుగు మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్ళని సంప్రదించండి.. పచ్చ మంద. . ఫేక్ గాళ్ళు తప్ప 🤣 #SaveAPfromTDP

10,723 Aufrufe

తూచ్ అన్నయ్యా… ఇవన్నీ ముందే చెప్పాలి కదా. మాకేమో హిందీ రాదు. “విశ్వరూప్ ధీకాయా… కాషన్ కీయ…” అంటూ ఏం చెబుతున్నారో మాకు ఎలా అర్థమవుతుంది? అనవసరంగా డబ్బులు బొక్క… పైనుంచి తలకాయ నొప్పి బోనస్‌గా.. ఓహ్… ! ఇప్పుడు అర్థమైంది. అందుకేనా హిందీని ఆంధ్రాలో ప్రమోట్ చేస్తున్నారు… #Akhanda2Utterflop #Tollywood

14,631 Aufrufe

Videos

tollywood's profile picture

ప్రపంచానికి. .ప్రత్యేకంగా చిలకలూరిపేట ప్రజలకు మరియు టీడీపీ కార్యకర్తలకి విజ్ఞప్తి! నేను అప్పు తీసుకొన్నా అని నిరూపించినా.. నాకు తెలిసి. . లేదా నేను చెప్తేనే మా ఫాదర్ కి అప్పు ఇచ్చారు అని నిరూపించినా. . నా కాంప్లెక్స్ కబ్జా చెయ్యకముందు అనగా August 5th 2024 ముందు నన్ను కాంటాక్ట్ చేశారు అని నిరూపించినా. . నా భార్య ఆస్తిని. . నాకు గాని. .నా భార్యకు గాని చెప్పి mortgage చేసుకొన్నారు అని నిరూపించినా. . నాకు ప్రపంచంలో.. Sai Kaarthik City Center కాకుండా ఏమైనా ఆస్తులు వున్నాయి అని నిరూపించినా.. నేను ఒక్క రూపాయి India నుంచి America తీసుకుపోయాను అని నిరూపించినా.. నేను దళితుల స్థలం ఆక్రమించుకొని complex కట్టాను అని నిరూపించినా. . నేను issue సెటిల్ చెయ్యడానికి ఆంధ్రప్రదేశ్ రాలేదు అని నిరూపించినా.. నా కాంప్లెక్స్ CCTV కెమెరాలు పగల కొట్టలేదు అని నిరూపించినా. . నా కాంప్లెక్స్ లో సినిమాలు ఆడకుండా ఆపేయ్యలేదు అని నిరూపించినా. . నేను Lokesh appointment కోసం డబ్బులు ఇవ్వలేదు అని నిరూపించినా. . నా ఆస్తి మొత్తం మీకు రాసిస్తాను. . నా ఈ సవాళ్ళను స్వీకరించి. .నిరూపించవలసినదిగా కోరుతున్నాను. . - ఇట్లు మీ మురళి రావి ఇంకా చాలా వున్నాయి ప్రస్తుతానికి ఇందులో ఏ ఒక్కటైనా నిరూపించండి

Murali Chowdary USA | Tollywood

459,124 Aufrufe • vor 9 Monaten

tollywood's profile picture

Hello Dallas..🙏

Murali USA | Tollywood

428,316 Aufrufe • vor 10 Monaten

tollywood's profile picture

రెండోసారి ఆక్షన్ కూడా ఫెయిల్ అయింది. ₹60 కోట్ల విలువ ఉన్న నా కాంప్లెక్స్‌ను మొదటిసారి ₹30 కోట్లకు ఆక్షన్ వేస్తే ఎవరూ రాలేదు… రెండోసారి ₹27 కోట్లకు ఆక్షన్ వేస్తే కూడా ఎవరూ రాలేదు. ఈ రుజువు చాలదా? కాంప్లెక్స్ కొన్నా కూడా చిలకలూరిపేటలో పుల్లారావు గారు ఒక సామంత రాజులా అధికారాన్ని ఉపయోగించి అరాచకం చేస్తూ, ఎవరినీ స్వేచ్ఛగా వ్యాపారం చేసుకొనివ్వడు అని. BTW.. కాంప్లెక్స్ మీద పుల్లారావు గారు కండువా వేశారంట. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించి నన్ను వ్యాపారం చేసుకోనిస్తే… అసలు కాంప్లెక్స్ ఆక్షన్‌కు వచ్చేదే కాదు కదా? ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు N Chandrababu Naidu గారు.. ఇంక ఆపాలి. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. #chalakaluripet #SaiKaarthikCityCenter #SaveAPfromTDP

Murali USA | Tollywood

69,361 Aufrufe • vor 5 Monaten

tollywood's profile picture

3 లక్షల sft = 338 కోట్లు 1.16 లక్షల sft = 30 కోట్లు అంటారా..? గుంటూరుకు 30 కిలోమీటర్ల దూరంలో APCRDA బిల్డింగ్ - 3 లక్షల sft కాస్ట్: 338 కోట్లు. అదే గుంటూరుకు 35 కిలోమీటర్ల దూరంలో హైవేపై వున్న Sai Kaarthik City Center - 1.16 లక్షల sft బ్యాంకు వాళ్లు వేసిన విలువ: 30.48 కోట్లు. అంటే లెక్కల ప్రకారం - నా ప్రాపర్టీకి పావలా కూడా విలువ పెట్టలేదన్న మాట. సైజ్ వేరు కాదు.. స్టాండర్డ్ వేరు కాదు.. పైగా Sai Kaarthik complex హైవే మీదే ఉంది. కానీ రేటు మాత్రం! నా దెగ్గరికి వచ్చినప్పుడు జీరో లా మారిపోతుందా ప్రాపర్టీ వేల్యూ? ఇదేనా “విలువ” లెక్క.. ఇదేనా “వేల్యుయేషన్” న్యాయం.. ఓహో టీడీపీ వాళ్ళు కబ్జా చేశారు కదా..అందుకే పడిపోయిందా వేల్యూ 🤔

Murali Chowdary USA | Tollywood

71,363 Aufrufe • vor 7 Monaten