
Murali Chowdary USA | Tollywood
@tollywood • 22,247 subscribers
టీడీపీ అరాచకాలకి బలైన NRI! లోకేష్ అపాయింట్‌మెంట్‌కి ₹22 లక్షలు ఇచ్చాను. నేను చేసిన సవాళ్లు నిరూపించండి! లేదా నిందలు వెయ్యడం మానెయ్యండి. 🙏
Shorts
Videos

టీడీపీ పాలనలో మరో NRI బలి! "NRIలారా.. రండి, ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయండి" అని విన్నపాలు చేయడం.. తీరా వచ్చాక TDP కబ్జాకోరలకి వారి ఆస్తులను బలి ఇవ్వడం! ఇదేనా మీ అభివృద్ధి? నూజివీడులో కబ్జాకు గురైన NRI కుటుంబ ఆస్తి.. న్యాయం కోసం 87 ఏళ్ల తల్లి దయనీయ పోరాటం. 'దోచుకో-పంచుకో-తినుకో సంపద సృష్టించుకో‘ అనే పచ్చ బ్యాచ్ దౌర్జన్యాలకు అంతం ఎప్పుడు? #SaveAPfromTDP #EluruNewsOnline #VoiceOfNuzvid
Murali Chowdary USA | Tollywood64,697 görüntüleme • 22 gün önce

ప్రపంచానికి. .ప్రత్యేకంగా చిలకలూరిపేట ప్రజలకు మరియు టీడీపీ కార్యకర్తలకి విజ్ఞప్తి! నేను అప్పు తీసుకొన్నా అని నిరూపించినా.. నాకు తెలిసి. . లేదా నేను చెప్తేనే మా ఫాదర్ కి అప్పు ఇచ్చారు అని నిరూపించినా. . నా కాంప్లెక్స్ కబ్జా చెయ్యకముందు అనగా August 5th 2024 ముందు నన్ను కాంటాక్ట్ చేశారు అని నిరూపించినా. . నా భార్య ఆస్తిని. . నాకు గాని. .నా భార్యకు గాని చెప్పి mortgage చేసుకొన్నారు అని నిరూపించినా. . నాకు ప్రపంచంలో.. Sai Kaarthik City Center కాకుండా ఏమైనా ఆస్తులు వున్నాయి అని నిరూపించినా.. నేను ఒక్క రూపాయి India నుంచి America తీసుకుపోయాను అని నిరూపించినా.. నేను దళితుల స్థలం ఆక్రమించుకొని complex కట్టాను అని నిరూపించినా. . నేను issue సెటిల్ చెయ్యడానికి ఆంధ్రప్రదేశ్ రాలేదు అని నిరూపించినా.. నా కాంప్లెక్స్ CCTV కెమెరాలు పగల కొట్టలేదు అని నిరూపించినా. . నా కాంప్లెక్స్ లో సినిమాలు ఆడకుండా ఆపేయ్యలేదు అని నిరూపించినా. . నేను Lokesh appointment కోసం డబ్బులు ఇవ్వలేదు అని నిరూపించినా. . నా ఆస్తి మొత్తం మీకు రాసిస్తాను. . నా ఈ సవాళ్ళను స్వీకరించి. .నిరూపించవలసినదిగా కోరుతున్నాను. . - ఇట్లు మీ మురళి రావి ఇంకా చాలా వున్నాయి ప్రస్తుతానికి ఇందులో ఏ ఒక్కటైనా నిరూపించండి
Murali Chowdary USA | Tollywood459,124 görüntüleme • 9 ay önce

స్వరం మారుతుంది! ✊ కేవలం నీతికి, నిజాయితీకి నిలబడే కమ్మవారి స్వరం మారుతోంది. అన్యాయానికి, అక్రమాలకు గురైన కమ్మవారి స్వరం మారుతోంది. టీడీపీ విషప్రచారం వెనుక నిజాలను అర్థం చేసుకుంటూ.. క్రమంగా “కులం” అనే చట్రం నుంచి బయటపడుతున్నారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లలా చూస్తూ.. అణగారిన బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచే నాయకత్వం వైపు ప్రజల స్వరం పరుగులు పెడుతోంది! Voice of the Voiceless 🙏 జై జగన్ ❤️ #JaiJagan #YSJagan #YSRCP
Murali USA | Tollywood29,503 görüntüleme • 1 ay önce

Rammohan Naidu switched off his phone. Pattabhi - your tone has changed since you joined government. అధికారం శాశ్వితం కాదు. Today you misuse it..tomorrow it’s gone. ఒక్క NRI ఏంచేస్తాడులే.. వాడి ఆస్తిని కబ్జా చేస్తే.. అని మీ ధైర్యం.. Never give up..
Murali USA | Tollywood174,788 görüntüleme • 10 ay önce

🚨 పచ్చ NRI మందకు సువర్ణావకాశం! 🚨😂 🏖️ Water View Plots for Sale! 📍 నీరుకొండ రోడ్ దగ్గర 📍 అమరావతి బీచ్ పక్కనే 📍 ఇడ్లీ ప్లేట్ టవర్‌కు ఆమడ దూరంలో 📍 అమరావతి International Airport పక్కనే! ✈️🤣 💰 కేవలం ₹1 లక్ష/గజం మాత్రమే! ⏰ ఆలస్యం చేస్తే ఇంకో బుల్లెట్ పాయింట్ యాడ్ అవుతుంది! 😂 🇺🇸 ప్రత్యేక ఆఫర్ పచ్చ NRI మంద కోసం మాత్రమే! కొనండి… భవిష్యత్తులో Google Mapsలో వెతుక్కోండి! 🤣 #AmaravatiRealEstate #PachaNRI #SaveAPfromTDP
Murali USA | Tollywood23,054 görüntüleme • 1 ay önce

The Perfect Sketch ఈ శ్రీనివాస్ చౌదరి ఎవరో కాదు.. నా కాంప్లెక్స్ కబ్జా చేసిన వాళ్లలో ముఖ్యమైన వ్యక్తి వీరయ్య చౌదరి బంధువు.. వీడే నా దెగ్గర లోకేష్ గారి appointment కోసం 22 లక్షలు తీసుకొంది. ఈ వీరయ్య చౌదరి ఎవరో కాదు.. పుల్లారావు బినామీ. నేను కాంప్లెక్స్ కబ్జాకి గురియైన మొదటి రోజునుంచి లోకేష్ గారి appointment కోసం try చేస్తూంటే.. నన్ను లోకేష్ గారి దెగ్గరకు వెళ్లకుండా డైవర్ట్ చెయ్యడానికి వీరయ్య చౌదరి, అంజిబాబు, CI రమేష్ మరి కొంత మంది కలిసి వేసిన Perfect Sketch, దీనికి సంబంధించి ఇంకా నా దెగ్గర చాల ఆధారాలు వున్నాయి.
Murali Chowdary USA | Tollywood158,913 görüntüleme • 11 ay önce

My Wife’s Press Meet 😪😪😪 #SaveAPfromTDP #Chilakaluripet #SaiKaarthikCityCenter
Murali USA | Tollywood73,354 görüntüleme • 4 ay önce

మరో NRI బలి! చేసేదేముంది... పిసుక్కోవడమే! 🤷♂️ BTW... సారు అన్నట్టే, వీళ్లు NRIలు కాదు... MRIలు! 😂 TDPకి Money • Revenue • Income Generators... అంటే Non-Refundable Revenue Instruments అన్నమాట! 💰😂 NRIల ఆస్తులు, హక్కులు కాపాడలేనప్పుడు... APNRTS, NRITDPల్లో 1,000 మంది నియామకాలు ఎందుకో మరి? 🤔😂 పెట్టుబడి NRIలది... రిస్క్ NRIలది... కానీ లెక్కలు, లాభాలు మాత్రం TDP వాళ్లవి! 😜 #SaveAPfromTDP #APSNRTS #NRITDP #TDPAtrocitiesonNRIS #NRIinvestmentsnotsafeinAP #NRIInvestmentAlert #TeluguDongalaParty
Murali USA | Tollywood24,568 görüntüleme • 1 ay önce

రెండోసారి ఆక్షన్ కూడా ఫెయిల్ అయింది. ₹60 కోట్ల విలువ ఉన్న నా కాంప్లెక్స్‌ను మొదటిసారి ₹30 కోట్లకు ఆక్షన్ వేస్తే ఎవరూ రాలేదు… రెండోసారి ₹27 కోట్లకు ఆక్షన్ వేస్తే కూడా ఎవరూ రాలేదు. ఈ రుజువు చాలదా? కాంప్లెక్స్ కొన్నా కూడా చిలకలూరిపేటలో పుల్లారావు గారు ఒక సామంత రాజులా అధికారాన్ని ఉపయోగించి అరాచకం చేస్తూ, ఎవరినీ స్వేచ్ఛగా వ్యాపారం చేసుకొనివ్వడు అని. BTW.. కాంప్లెక్స్ మీద పుల్లారావు గారు కండువా వేశారంట. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించి నన్ను వ్యాపారం చేసుకోనిస్తే… అసలు కాంప్లెక్స్ ఆక్షన్‌కు వచ్చేదే కాదు కదా? ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు N Chandrababu Naidu గారు.. ఇంక ఆపాలి. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. #chalakaluripet #SaiKaarthikCityCenter #SaveAPfromTDP
Murali USA | Tollywood69,361 görüntüleme • 5 ay önce

కనీసం CI అయినా.. బాగుండేది 🤔 అనవసరంగా. .అమెరికా వచ్చాను.. 😌 #SaveAPfromTDP
Murali USA | Tollywood50,075 görüntüleme • 4 ay önce

3 లక్షల sft = 338 కోట్లు 1.16 లక్షల sft = 30 కోట్లు అంటారా..? గుంటూరుకు 30 కిలోమీటర్ల దూరంలో APCRDA బిల్డింగ్ - 3 లక్షల sft కాస్ట్: 338 కోట్లు. అదే గుంటూరుకు 35 కిలోమీటర్ల దూరంలో హైవేపై వున్న Sai Kaarthik City Center - 1.16 లక్షల sft బ్యాంకు వాళ్లు వేసిన విలువ: 30.48 కోట్లు. అంటే లెక్కల ప్రకారం - నా ప్రాపర్టీకి పావలా కూడా విలువ పెట్టలేదన్న మాట. సైజ్ వేరు కాదు.. స్టాండర్డ్ వేరు కాదు.. పైగా Sai Kaarthik complex హైవే మీదే ఉంది. కానీ రేటు మాత్రం! నా దెగ్గరికి వచ్చినప్పుడు జీరో లా మారిపోతుందా ప్రాపర్టీ వేల్యూ? ఇదేనా “విలువ” లెక్క.. ఇదేనా “వేల్యుయేషన్” న్యాయం.. ఓహో టీడీపీ వాళ్ళు కబ్జా చేశారు కదా..అందుకే పడిపోయిందా వేల్యూ 🤔
Murali Chowdary USA | Tollywood71,363 görüntüleme • 7 ay önce

విశాఖ RK Beachలో నిర్వహించిన సినిమా షూటింగ్లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. 🎬 కార్యక్రమంలో మూర్ మిక్చర్ రుచిని ఆస్వాదించారు. 😋 అక్కడి సందర్శకులతో సరదాగా ముచ్చటించారు. 😊 ఇక ముఖ్యమైన వార్తలు ఏమీ లేవు.. వార్తలు ఇంతటితో సమాప్తం! 🤣🤣 Now #SaveAPfromTDP
Murali USA | Tollywood13,123 görüntüleme • 1 ay önce

కాంప్లెక్స్ లో సీసీ టీవీ కెమెరాలు పగల కొట్టారు .. ఒక సారి కాదు రెండు సార్లు .. అక్కడ అంత సవ్యంగా వుంది అని కోర్ట్ లో అఫిడవిట్ ఇచ్చారు చిలకలూరిపేట సిఐ ఇది అధికార దుర్వినియోగం కాదా? 9 నెలలుగా ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్న ..చెయ్యని ప్రయత్నం లేదు .. ఎంతో మోర పెట్టుకొన్న ..
Murali USA | Tollywood115,876 görüntüleme • 1 yıl önce

రేపు సింగపూర్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ! పెట్టుబడులు తేవడానికా .. పెట్టుబడులు పెట్టడానికా బాబోరు 🤣 అయినా అమరావతి నిర్మాణం అయిపొయింది అన్నారుగా నారాయణ గారు? లాభం లేదు రాత్రికి మందు వేసి ఇంకో రెండు emails వ్రాయాలిసిందే 🤔 #SaveAPFromTDP #Chilakaluripet
Murali USA | Tollywood36,111 görüntüleme • 4 ay önce

“ఇండియా రా.. ఇండియా రా..” అంటారు. ఇండియా వస్తే చంపేస్తారా? నేను అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. Nara Lokesh గారు, Nara Chandrababu Naidu గారు.. మీరు చేస్తున్నది blatant violation of law. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యంలో అది కుదరదు. Mind it. 😡 #Chilakaluripet #SaiKaarthikCityCenter #SaveAPfromTDP
Murali USA | Tollywood27,276 görüntüleme • 3 ay önce

