Tupaki's banner
Tupaki's profile picture

Tupaki

@tupaki_official • 9,272 subscribers

Official account of Tupaki News Portal. Follow us for the latest news on Politics, Entertainment, Movie Reviews, Stories, Sports, Tech & more.

Shorts

అభిమాని: అన్నా... వదినకి ఏ చీర తీసుకున్నారు? నాగ చైతన్య: తను ఏది ఎంచుకుంటే... అదే తీసుకుంటాను. #NagaChaitanya #SobhitaDhulipala #Sobhita #ChaySo #Tollywood #Tupaki Follow 👉 Tupaki

అభిమాని: అన్నా... వదినకి ఏ చీర తీసుకున్నారు? నాగ చైతన్య: తను ఏది ఎంచుకుంటే... అదే తీసుకుంటాను. #NagaChaitanya #SobhitaDhulipala #Sobhita #ChaySo #Tollywood #Tupaki Follow 👉 Tupaki

169,067 görüntüleme

అభిమాని కోరికను నిజం చేసిన ఎన్టీఆర్.. కుకీస్‌తో సర్‌ప్రైజ్! తన ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని, కుకీస్ పంపించాలంటూ ఓ అభిమాని సరదాగా చేసిన పోస్టుకు ఎన్టీఆర్ కూడా అంతే సరదాగా స్పందించాడు. అయితే అందరూ అది అక్కడితో ముగిసిందనుకునేలోపే, ఎన్టీఆర్ తన చేతులతో తయారు చేసిన కుకీస్‌ను నిజంగానే ఆ అభిమానికి పంపించి మధురమైన సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఈ ఘటన అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. #JrNTR #NTRFans #FanMoment #Tollywood #TeluguNews #Tupaki Follow 👉 Tupaki

91,507 görüntüleme

#NTR నుంచి డైలాగ్ డెలివరీ క్వాలిటీ తీసుకుంటాను. - #VaddeNaveen #TransferTrimurthulu #JrNTR #Tollywood #TeluguCinema #Tupaki Follow 👉 Tupaki

#NTR నుంచి డైలాగ్ డెలివరీ క్వాలిటీ తీసుకుంటాను. - #VaddeNaveen #TransferTrimurthulu #JrNTR #Tollywood #TeluguCinema #Tupaki Follow 👉 Tupaki

39,307 görüntüleme

Rocking Star #Yash spotted at a private airport in Kalina, Mumbai. Follow👉 Tupaki #RockingStar #ToxicTheMovie #ToxicTheFilm #Ramayana #Sandalwood #Tupaki

Rocking Star #Yash spotted at a private airport in Kalina, Mumbai. Follow👉 Tupaki #RockingStar #ToxicTheMovie #ToxicTheFilm #Ramayana #Sandalwood #Tupaki

13,291 görüntüleme

Videos

tupaki_official's profile picture

యూరప్ అంతా రావణకాష్టమే.. కర్మ సిద్ధాంతం అంటే ఇదేనేమో! ఫ్రాన్స్ ఒక్కటే కాదు.. బెల్జియం, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్ సహా పలు యూరప్ దేశాలు నిరసనలతో అట్టుడుకుతున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్లపైకి రావడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు కొన్ని చోట్ల పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఒకప్పుడు ప్రపంచానికి నీతులు చెప్పిన దేశాలే ఇప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. చేసిన పనులకు ఫలితం అనుభవించాల్సిందేనన్న కర్మ సిద్ధాంతాన్ని గుర్తుచేస్తున్నాయి ఈ పరిణామాలు! #Europe #Karma 👉 follow Tupaki

Tupaki

33,259 görüntüleme • 10 gün önce

tupaki_official's profile picture

కవలలు పుట్టిన ఆనందం.. తండ్రి చేసిన పని వైరల్! ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.. ఇంట్లోకి కవల పిల్లల రూపంలో ఆనందం వచ్చింది. ఆ సంతోషాన్ని తనకే పరిమితం చేసుకోకుండా ఓ తండ్రి వినూత్నంగా పంచుకున్నారు. కవల పిల్లలు జన్మించడంతో ఆనందంలో మునిగిపోయిన ఆ తండ్రి.. చిన్నారుల బరువుకు సమానమైన మొత్తంలో నగదును తూకం వేశారు. అనంతరం ఆ డబ్బును పూర్తిగా ఛారిటీలకు విరాళంగా అందించారు. తన పిల్లల రాకను సేవా కార్యక్రమంతో జరుపుకున్న ఈ తండ్రి నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు తెలియకపోయినా, దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #TwinBabies #FatherLove #ViralVideo #TeluguNews #Tupaki Follow 👉 Tupaki

Tupaki

35,303 görüntüleme • 21 gün önce