
Tupaki
@tupaki_official • 9,272 subscribers
Official account of Tupaki News Portal. Follow us for the latest news on Politics, Entertainment, Movie Reviews, Stories, Sports, Tech & more.
Shorts
Videos

యూరప్ అంతా రావణకాష్టమే.. కర్మ సిద్ధాంతం అంటే ఇదేనేమో! ఫ్రాన్స్ ఒక్కటే కాదు.. బెల్జియం, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్ సహా పలు యూరప్ దేశాలు నిరసనలతో అట్టుడుకుతున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్లపైకి రావడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు కొన్ని చోట్ల పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఒకప్పుడు ప్రపంచానికి నీతులు చెప్పిన దేశాలే ఇప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. చేసిన పనులకు ఫలితం అనుభవించాల్సిందేనన్న కర్మ సిద్ధాంతాన్ని గుర్తుచేస్తున్నాయి ఈ పరిణామాలు! #Europe #Karma 👉 follow Tupaki
Tupaki33,259 görüntüleme • 10 gün önce

గృహప్రవేశంలో హిజ్రాల హంగామా.. రూ.50 వేల డిమాండ్‌పై మహిళ ఆవేదన హైదరాబాద్ చింతల్లో గృహప్రవేశ వేడుక సందర్భంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇంటికి వచ్చిన హిజ్రాలు రూ.50 వేలు డిమాండ్ చేస్తూ హంగామా చేశారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో సంతోషంగా జరుపుకోవాల్సిన వేడుకలో ఈ ఘటనతో కుటుంబ సభ్యులు ఇబ్బందికి గురయ్యారని తెలిపారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. #Hyderabad #Telangana #PublicIssue #TeluguNews #Tupaki Follow 👉 Tupaki
Tupaki99,529 görüntüleme • 1 ay önce

విజయ్ గారు కాల్ చేసి ఒక టెక్నీషియన్‌ను మార్చాలని చెప్పారు. ఒకవేళ మార్చితే ఫైనాన్షియల్ ఎఫెక్ట్ ఉంటుందా అని అడిగారు. నేను ‘ఉంటుంది సర్, అయినా పర్లేదు.. నేను మేనేజ్ చేస్తాను’ అని చెప్పాను. ఫైనాన్షియల్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పిన తర్వాత విజయ్ గారు ఆ టెక్నీషియన్‌ను మార్చలేదు. అది విజయ్ గారు ప్రొడ్యూసర్‌కు ఇచ్చే గౌరవం, విలువ. - Producer Venkat K. Narayana #CMJosephVijay #CMVijay #JanaNayagan #JanaNayakudu #ThalapathyVijay #Tollywood #Tupaki Follow 👉 Tupaki
Tupaki167,775 görüntüleme • 3 ay önce

కవలలు పుట్టిన ఆనందం.. తండ్రి చేసిన పని వైరల్! ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.. ఇంట్లోకి కవల పిల్లల రూపంలో ఆనందం వచ్చింది. ఆ సంతోషాన్ని తనకే పరిమితం చేసుకోకుండా ఓ తండ్రి వినూత్నంగా పంచుకున్నారు. కవల పిల్లలు జన్మించడంతో ఆనందంలో మునిగిపోయిన ఆ తండ్రి.. చిన్నారుల బరువుకు సమానమైన మొత్తంలో నగదును తూకం వేశారు. అనంతరం ఆ డబ్బును పూర్తిగా ఛారిటీలకు విరాళంగా అందించారు. తన పిల్లల రాకను సేవా కార్యక్రమంతో జరుపుకున్న ఈ తండ్రి నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు తెలియకపోయినా, దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #TwinBabies #FatherLove #ViralVideo #TeluguNews #Tupaki Follow 👉 Tupaki
Tupaki35,303 görüntüleme • 21 gün önce

భవనం పై నుంచి పడిన చిన్నారి.. సూపర్ హీరోలా కాపాడిన వ్యక్తి ఈజిప్టులోని గిజాలో చోటుచేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ఇంటి బాల్కనీ నుంచి చిన్నారి కిందకు పడుతుండగా.. అక్కడే ఉన్న అహ్మద్ అనే వ్యక్తి అప్రమత్తమై క్షణాల్లో ముందుకు దూకి చిన్నారిని ఒడిసిపట్టుకున్నారు. మరో బాలుడు ప్రమాదాన్ని గుర్తించి చెప్పడంతో వెంటనే స్పందించిన అహ్మద్.. చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఆయన సమయస్ఫూర్తిని చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. #Egypt #Giza #TeluguNews #Tupaki Follow👉Tupaki
Tupaki19,451 görüntüleme • 24 gün önce

#AishwaryaArjun: 'ఒకే ఒక్కడు' సినిమా షూటింగ్ సమయంలో నాకు Stomach Pain వచ్చిందని కాల్ చేస్తే 70 kms దూరంలో వున్నా షూటింగ్ ఆపేసి నాకోసం 10 నిమిషాల్లో వచ్చారు. #ArjunSarja: ఆరోజు నేను డ్రైవ్ చేసిన స్పీడ్ కి ఎంతమంది నన్ను తిట్టుకొని వుంటారో. Full Interview: Follow👉 Tupaki #SeethaPayanam #SeethaPayanamOnFeb14 #Tollywood #TeluguCinema #Tupaki
Tupaki146,899 görüntüleme • 8 ay önce

అందరు అనుకుంటారు నేను బాగా మేనేజ్ చేస్తానని... నేను చేసే పని నిజాయితీగా, Selfless గా, సెల్ఫ్ రెస్పెక్ట్ పోకుండా చేస్తే చాలు అనిపిస్తుంది... ఒక భార్యగా..అమ్మగా..అమ్మమ్మగా...అత్తగా నా పని నేను చేస్తున్నాను అంతే! - #Surekha Follow 👉 Tupaki #SurekhaKonidela #Chiranjeevi #MegaFamily #LatestNews #Tupaki
Tupaki121,514 görüntüleme • 7 ay önce

💙 భారత్ గురించి చెప్పే నిజం ఇదే! “ఇండియాకు వెళ్లేటప్పుడు జాగ్రత్త అన్నారు… జాగ్రత్త ఏంటి? ఇక్కడి వాళ్లు అద్భుతం. ఒక పేద వ్యక్తి కూడా నాకు నీళ్ల బాటిల్ కొనిచ్చాడు” 🥹 “ఇక్కడ అందరూ సహాయం చేస్తున్నారు. **India చాలా అందమైన దేశం” 💙 #IncredibleIndia #Humanity #Kindness #TravelStories Follow👉 Tupaki
Tupaki112,103 görüntüleme • 7 ay önce

ఉదయ్ కిరణ్ వారసత్వానికి మరో గుర్తు… మహతి ఎమోషనల్ వీడియో బైట్! 25 ఇయర్స్ తర్వాత మళ్లీ థియేటర్లలోకి రాబోతున్న మనసంతా నువ్వే. ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతి మాట్లాడుతూ, ఈ సినిమా తన జీవితంలో ఎంత స్పెషల్ అనేది భావోద్వేగంగా షేర్ చేసిన వీడియో బైట్ వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 14న గ్రాండ్ రీ రిలీజ్‌కు రెడీ! #ManasanthaNuvve #UdayKiran #Mahathi #25YearsOfManasanthaNuvve #ReRelease ఎంటర్టైన్మెంట్ వార్తలు, జాతీయ & అంతర్జాతీయ న్యూస్ అప్డేట్స్ కోసం Follow👉 Tupaki
Tupaki105,822 görüntüleme • 8 ay önce

15-16 సంవత్సరాలకే ఇంట్లోంచి బయటికి తీస్కోచింది నా జీవితం. నా మొదటి జీతం 600 రూపాయలు. సినిమాలోకి వచ్చే ముందు నా ఆఖరి జీతం 1200 రూపాయలు. 150 రూపాయలు ఇస్తారని #PawanKalyan తీన్ మార్ సెట్ కి సెట్ బాయ్ లా వెళ్లాను. - #VenkateshMaha #RaoBahadur #SatyaDev #RaoBahadurOnJuly3rd #Tollywood #Tupaki Follow 👉 Tupaki
Tupaki54,274 görüntüleme • 4 ay önce

మా అమ్మ హోటల్లో పని చేస్తుంది... ‘దీవానా’ సినిమా చూడమని చెప్తే, ‘ఒక రోజు కూలి పోతుంది... నువ్వు ఏమైనా ఇస్తావా?’ అంటుంది. ఎప్పటికైనా మా అమ్మను హోటల్లో పని మానిపించి, ఇంట్లో కూర్చోబెట్టి బాగా చూసుకుంటాను. - Tony #Deewana #HarshithReddy #SmehaManimegalai #Tollywood #TeluguCinema #Tupaki Follow 👉 Tupaki
Tupaki47,306 görüntüleme • 4 ay önce