TV9 Telugu's banner
TV9 Telugu's profile picture

TV9 Telugu

@TV9Telugu • 724,116 subscribers

TV9 has over the years become the most watched, credible and respected news network in India. With its innovative style and investigative journalism, TV9 Telugu

Shorts

ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్ ఆమెపై లుక్ ఔట్ నోటీసులు ఉండటంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకున్న అధికారులు లండన్‌లో ఉద్యోగాల పేరుతో భారీగా డబ్బు వసూలు చేశారనే ఆరోపణలతో నందన దంపతులపై గతంలో లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు నందనను ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పజెప్పనున్న అధికారులు #youtubernandana #shamshabadAirport #TV9Telugu

631,676 Aufrufe

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ సందడి చేశారు. తన తల్లి అమ్మాజీ, కుటుంబ సభ్యులను కలిశారు. అనంతరం తన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే గణేష్‌ను కూడా పూరి జగన్నాథ్ కలిశారు. #PuriJagannadh #tv9 #tv9telugu

545,234 Aufrufe

ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా పనిచేసిన ద్వారపురెడ్డి జగదీష్ గత కొన్ని నెలలుగా టీడీపీకి దూరంగా ఉన్న జగదీష్ తన ముఖ్య అనుచరులతో కలిసి నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిక #Janasenaparty #Andhrapradesh #TV9Telugu

21,216 Aufrufe

హైదరాబాద్ లోని పాతబస్తీలో రూ1.20 లక్షల లంచం తీసుకుంటూ ACB కి పట్టుబడ్డ విద్యుత్ AE. సంతోష్‌ నగర్ సబ్‌ స్టేషన్ పరిధిలోని మదన్నపేట సెక్షన్‌కు చెందిన TGSPDCL ఏఈ రాకేష్...ఆరు కొత్త విద్యుత్ మీటర్ల మంజూరు కోసం రూ.1,20,000 లంచం డిమాండ్. లంచం డబ్బు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఆఫీసర్లు. #ACBRaids #OldCity #TV9Telugu

19,325 Aufrufe

మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై రెవెన్యూ అధికారుల కసరత్తు సిద్దిపేట జిల్లా మర్కుక్ తహశీల్దార్ కార్యాలయంలో ఫామ్ హౌస్ భూములకు సంబంధించిన ఫైల్స్ ని వెలికితీసే పనుల్లో నిమగ్నమైన అధికారులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ పరిసరాల్లో వివాదంలో ఉన్న 385 ఎకరాల భూమి ఉందని, అక్కడ ప్రభుత్వ భూమి ఎంత ఉందో 30 రోజుల్లో తేల్చాలని అధికారులను అసెంబ్లీ వేదికగా ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి ఇదే వ్యవహారంపై కేసీఆర్ కి నోటీసులు ఇచ్చే యోచనలో రెవెన్యూ శాఖ అధికారులు #KCR #Revanthreddy #TV9Telugu

71,522 Aufrufe

ప్రాణాలు పోతున్నా ఆగని డీజే సౌండ్స్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హోరెతిస్తున్న డీజేలు వినాయకుడి నిమజ్జన ఊరేగింపులో డీజేల మోత భారీ శబ్దాలకు భయపడి పోతున్న స్థానిక జనాలు ఈ విషయంపై అధికారులు పట్టించుకోవడం లేదంటూ విమర్శలు #DJSounds #Konaseema #TV9telugu

54,285 Aufrufe

గచ్చిబౌలి ఐకియా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఐకియా పరిసర ప్రాంతాల్లో భారీగా నిలిచిపోయిన వాహనాలు #HyderabadTraffic #IKEA #TV9Telugu

43,175 Aufrufe

గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో కొనసాగుతున్న కూల్చివేతలు గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో అక్రమ నిర్మాణాలపై HYDRAA హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో 7 అంతస్తుల మెన్స్ హాస్టల్‌ కూల్చివేతను హైడ్రా సిబ్బంది ప్రారంభించారు. ఇప్పటికే కూల్చివేసిన భవనం పక్కనే ఉన్న మరో నిర్మాణాన్ని అధికారులు పూర్తిగా తొలగించారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. #HYDRA #Gachibowli #AnjaiahNagar #Hyderabad #Telangana #Demolition

83,646 Aufrufe

మెట్లపై నుంచి జారిపడ్డ హీరో #VijayDeverakonda

356,445 Aufrufe

మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బర్త్‌డే సందర్భంగా ఫ్లెక్సీల సందడి.. * చౌదరి బ్రదర్స్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు ఫొటోలతో అభిమానుల ఫ్లెక్సీలు.. #ntr #maheshbabu #ycp

19,747 Aufrufe

కూతుళ్ల చదువు కోసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా మారథాన్‌లో గెలిచిన తల్లి! #Mother #DaughtersEducation #Marathon

24,333 Aufrufe

కొమురవెల్లి మల్లన్నస్వామి గుడి దగ్గర కలిసి కనిపించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్, యూట్యూబ్ ఫోక్ డ్యాన్స్ సెన్సేషన్ నాగదుర్గ.. సమ్‌థింగ్ స్పెషల్..?

32,173 Aufrufe

ఎర్రవల్లి భూముల వ్యవహారంలో విచారణ ప్రారంభం గజ్వేల్ ఆర్డీఓ, మర్కుక్ ఎమ్మార్వో, ఏడీ సుదర్శన్ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న భూముల పరిశీలన ఎర్రవల్లి, శివారు వెంకటపూర్, వరదరాజుపూర్ గ్రామాల సరిహద్దుల్లోని 325 సర్వే నెంబర్లో అసైన్డ్ భూములను పరిశీలిస్తున్న అధికారులు 325 సర్వే నెంబర్లోని అసైన్డ్ భూమిలో ఎవరెవరు కబ్జాలో ఉన్నారో వివరాలు సేకరిస్తున్న ఆఫీసర్లు #Erravalli #Gajwel #TV9Telugu

17,017 Aufrufe

తూర్పుగోదావరి జిల్లా మండపేట.. రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో ఒక పూరిపాకలోకి వెళ్లిన పెద్దపులి.. పంట పొలాల్లోంచి జనాభాసాల మధ్యలో ఇళ్లలోకి వచ్చేసిన పెద్దపులి. . ముత్తు ఇంజక్షన్ గన్ సిద్ధం చేసిన పూనే నుంచి వచ్చిన స్పెషల్ టీం..... భయంతో ఇళ్లపైకి ఎక్కిన కూర్మాపురం గ్రామస్తులు... రక్షణ కోసం చేతితో కర్రలు పట్టుకున్న పోలీసులు.. స్థానిక రైతులు ప్రజలు... #tiger #tv9telugu #eastgodavari #tv9telugu

53,988 Aufrufe

శ్రీశైల మహా క్షేత్రంలోఆధ్యాత్మికను మరిచి రీల్స్ చేసిన యువతి.. శ్రీశైలం క్షేత్ర పరిధిలో ఫోక్ పాటలకు స్టెప్పులు, డ్యాన్స్ వేసిన యువతి.. కేంద్ర విచారణ కార్యాలయం వెళ్లే దారిలో పట్టపగలు నడిరోడ్డుపై రీల్స్ ను తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన యువతి.. శ్రీశైల మహా క్షేత్రంలో మద్యం మాంసాలతో కూడిన జానపదాలకు డ్యాన్స్ చేసిన యువతి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రీల్స్ వీడియోలు.. #Reels #srisailam #tv9telugu

55,472 Aufrufe

మోకాళ్లపై 360 మెట్లు ఎక్కి మొక్కు తీర్చుకున్న పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి వారిని మోకాళ్లపై వెళ్లి దర్శించుకున్న ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన అభిమాని నాగయ్య #Pawankalyan #HBDpawankalyan #TV9Telugu

12,745 Aufrufe

తాడేపల్లి లో జగన్ 2.0 మావిగన్ ఫ్లెక్సీలు, హోర్డింగులు కలకలం.. వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్ ఇంటి ముందు మావిగన్ ఫ్లెక్సీలు.. తాడేపల్లి లో వెలసిన జగన్ ప్రతిపాదిత మావిగన్ ఫ్లెక్సి లు.. ఆసక్తిగా తిలకిస్తున్న జనాలు. రాజధాని అమరావతి వద్దు మూడు జిల్లాల మావిగన్ అభివృద్ధి సాధ్యం అంటూ .. యువతకు ఆదర్శం సమాజానికి అండ మావిగన్.. తాడేపల్లిలో వన్ పార్టీ,వన్ ఫ్లాగ్,వన్ అజెండా... మావిగన్,2029 పేరుతో వైసీపీకి చెందిన ఏలూరి శివాజీ ఫ్లెక్సీ ఏర్పాటు.. #mavigun #ysjagan #ysrcp #tv9telugu

33,998 Aufrufe

ఐకాన్ స్టార్ #AlluArjun న‌టించిన #Pushpa2TheRule ట్రైల‌ర్ లాంచ్ పాస్ ల కొసం #Patna లొ మైధానం వ‌ద్ద భారీగా క్యూ క‌ట్టిన అభిమానులు మెట్ట‌మెద‌టి సారిగా దాదాపు 25 వేల మంది మ‌ధ్య‌లో పాట్నా లొ #Pushpa2Trailer లాంచ్‌.

85,616 Aufrufe

Videos

TV9Telugu's profile picture

లూధియానాలో ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది, అక్కడ తన స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లిన 15 ఏళ్ల వంశ్‌ అకస్మాత్తుగా మరణించాడు. ఈ సంఘటన ఆగస్టు 29న జరిగినట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్‌లో వంశ్‌ ఈత కొట్టిన తర్వాత తన స్నేహితులతో కలిసి పూల్ పక్కన కూర్చుని ఉన్నట్లు కనిపిస్తుంది. అకస్మాత్తుగా, అతని పరిస్థితి విషమించింది; అతను ఒళ్ళు విరుచుకుంటున్నప్పుడు ఒక పక్కకు ఒరిగిపోయాడు. అతను కుప్పకూలడం చూసి, అతని స్నేహితులు వెంటనే అతన్ని పైకి లేపడానికి ప్రయత్నించారు. అతను స్పందించకపోవడంతో, ఇతర స్నేహితులను పిలిచారు. వారు సీపీఆర్ (ఛాతీపై ఒత్తిడి) చేసి అతన్ని బ్రతికించడానికి ప్రయత్నించారు, కానీ వంశ్‌ను కాపాడలేకపోయారు. #Ludhiana #YoungBoy #TV9Telugu

TV9 Telugu

1,648,082 Aufrufe • vor 1 Monat

TV9Telugu's profile picture

మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గజ్వేల్ శివారులో డివైడర్ ని ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో తప్పిన ప్రాణాపాయం ముందు సీట్లో కూర్చున్న భార్యాభర్తలకు స్వల్ప గాయాలు, వెనుక కూర్చున్న కుమార్తెకు తీవ్ర గాయాలు అదే సమయంలో హైదరాబాద్ నుంచి సిరిసిల్ల వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ హుటాహుటిన కారు వద్దకు వెళ్లి భద్రతా సిబ్బందితో కలిసి బాధితులని కారులో నుంచి బయటకు తీసిన కేంద్ర మంత్రి పోలీస్ వాహనంలో వెంటనే ఆసుపత్రికి తరలించిన బండి సంజయ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పోలీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశం #Bandisanjay #RoadAccident #TV9Telugu

TV9 Telugu

450,641 Aufrufe • vor 29 Tagen