
TV9 Telugu
@TV9Telugu • 724,116 subscribers
TV9 has over the years become the most watched, credible and respected news network in India. With its innovative style and investigative journalism, TV9 Telugu
Shorts
Videos

లూధియానాలో ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది, అక్కడ తన స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లిన 15 ఏళ్ల వంశ్ అకస్మాత్తుగా మరణించాడు. ఈ సంఘటన ఆగస్టు 29న జరిగినట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్‌లో వంశ్ ఈత కొట్టిన తర్వాత తన స్నేహితులతో కలిసి పూల్ పక్కన కూర్చుని ఉన్నట్లు కనిపిస్తుంది. అకస్మాత్తుగా, అతని పరిస్థితి విషమించింది; అతను ఒళ్ళు విరుచుకుంటున్నప్పుడు ఒక పక్కకు ఒరిగిపోయాడు. అతను కుప్పకూలడం చూసి, అతని స్నేహితులు వెంటనే అతన్ని పైకి లేపడానికి ప్రయత్నించారు. అతను స్పందించకపోవడంతో, ఇతర స్నేహితులను పిలిచారు. వారు సీపీఆర్ (ఛాతీపై ఒత్తిడి) చేసి అతన్ని బ్రతికించడానికి ప్రయత్నించారు, కానీ వంశ్‌ను కాపాడలేకపోయారు. #Ludhiana #YoungBoy #TV9Telugu
TV9 Telugu1,648,082 次观看 • 1 个月前

మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గజ్వేల్ శివారులో డివైడర్ ని ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో తప్పిన ప్రాణాపాయం ముందు సీట్లో కూర్చున్న భార్యాభర్తలకు స్వల్ప గాయాలు, వెనుక కూర్చున్న కుమార్తెకు తీవ్ర గాయాలు అదే సమయంలో హైదరాబాద్ నుంచి సిరిసిల్ల వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ హుటాహుటిన కారు వద్దకు వెళ్లి భద్రతా సిబ్బందితో కలిసి బాధితులని కారులో నుంచి బయటకు తీసిన కేంద్ర మంత్రి పోలీస్ వాహనంలో వెంటనే ఆసుపత్రికి తరలించిన బండి సంజయ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పోలీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశం #Bandisanjay #RoadAccident #TV9Telugu
TV9 Telugu450,641 次观看 • 29 天前

ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్ ఆమెపై లుక్ ఔట్ నోటీసులు ఉండటంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకున్న అధికారులు లండన్‌లో ఉద్యోగాల పేరుతో భారీగా డబ్బు వసూలు చేశారనే ఆరోపణలతో నందన దంపతులపై గతంలో లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు నందనను ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పజెప్పనున్న అధికారులు #youtubernandana #shamshabadAirport #TV9Telugu
TV9 Telugu631,676 次观看 • 1 个月前

ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా పనిచేసిన ద్వారపురెడ్డి జగదీష్ గత కొన్ని నెలలుగా టీడీపీకి దూరంగా ఉన్న జగదీష్ తన ముఖ్య అనుచరులతో కలిసి నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిక #Janasenaparty #Andhrapradesh #TV9Telugu
TV9 Telugu21,216 次观看 • 2 天前

మెగాస్టార్ చిరంజీవిపై మాజీ ఎంపీ, నటుడు మురళీమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు "మన ఊరి పాండవులు" షూటింగ్ సమయంలో చిరంజీవిని ఉద్దేశిస్తూ ఇండస్ట్రీకి మంచి విలన్ దొరికాడు అని దివంగత నటుడు కృష్ణంరాజు అన్నారు మంచి విలన్ ఏంటండీ...ఇండస్ట్రీకే మొగుడు అవుతాడని నేను ఆరోజే చెప్పా ఆరోజు నేను చెప్పిన మాట నూటికి నూరు శాతం నిజం చేశారు చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందు డూప్ లే ఎక్కువ ఫైటింగ్ చేసేవారు ఆయన వచ్చాక డూప్ లు వద్దు, నేనే చేస్తానని చిరంజీవి చెప్పేవారు - మురళీమోహన్ #MegastarChiranjeevi #MuraliMohan #TV9Telugu
TV9 Telugu40,099 次观看 • 7 天前

అమెరికా రాజధాని వాషింగ్టన్ (డీసీ)లో అంతర్జాతీయ శాంతి సమ్మేళనం.. ప్రపంచ శాంతి దూత డా. కేఏ పాల్ నిర్వహిస్తున్న గ్లోబల్ పీస్ అండ్ ఎకనమిక్ సమ్మిట్.. సదస్సుకు ముఖ్య అతిధిగా అమెరికన్ కాంగ్రెస్ స్పీకర్ మైక్ జాన్సన్.. సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల నేతలు, ప్రతినిధులు.. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 58 యుద్ధాలు ఆపడం లక్ష్యంగా సదస్సు.. 197 దేశాల్లో 800 కోట్ల జనాభాపై యుద్ధాల ప్రభావం.. సదస్సులో పాల్గొన్న వివిధ మతాలకు చెందిన మతపెద్దలు.. మానవత్వాన్ని కాపాడాలన్న లక్ష్యంతో జరుగుతున్న సదస్సు.. #kapaul #tv9
TV9 Telugu120,906 次观看 • 25 天前

నిన్నటి హైదర్ షాకోట్ రోడ్డు ప్రమాదంలో వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్ .. తెల్లవారుజామున 5:15 నిమిషాలకు ప్రమాదం.. అత్యధిక వేగంతో రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టిన కారు.. *కారు ఢీకొట్టిన వేగానికి గాల్లోకి ఎగిరిపడ్డ రవీందర్.. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు*.. రిటైర్డ్ ఆర్మీ జవాన్ రవీందర్ స్పాట్ లో మృతి.. #cctv #tv9 #roadaccident
TV9 Telugu287,498 次观看 • 2 个月前

ఏకాంతంగా గడిపేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లిన జంటపై తెగిపడిన విద్యుత్ తీగలు విద్యుత్ షాక్ తో యువకుడికి తీవ్ర గాయాలు.. కదిరి మండలం బత్తలపల్లి తాండా అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు తగిలి ఫయాజ్ అనే యువకుడు కి తీవ్రగాయాలు. ప్రమాదం నుండి స్వల్ప గాయాలతో బయటపడ్డ యువతి. అటవీప్రాంతంలో ఉన్న యువతి, యువకుడికి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో గట్టిగా కేకలు పెట్టిన యువతి. కేకలు విని దగ్గరకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చిన గొర్రెల కాపరులు. గాయపడ్డ యువతిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలింపు. #Kadiri #AndhraPradesh #TV9Telugu
TV9 Telugu148,783 次观看 • 1 个月前