
Yash
@YashTDP_ • 14,347 subscribers
Proud Indian | Entrepreneur | Political Activist
Shorts
Videos

మేము ఒక్కరిమే అనడం లేదు YS Jagan Mohan Reddy ప్రజలు కూడా అంటున్నారు 😌
Yash159,159 Aufrufe • vor 3 Monaten

కన్నీటి పర్యంతం అవుతున్న తల్లి చేతులు పట్టుకుని ఓదారుస్తున్న పసి బిడ్డలు😥😥అంత బాధలోనూ బాగున్నావా తాతయ్య అంటూ బాబుగారితో మాట్లాడిన బిడ్డ😥😥Vasanth Kumar Cherukuri గారి భార్య,బిడ్డలను ఫోన్లో పరామర్శించి,మీకు అండగా నేనున్నాను అని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి N Chandrababu Naidu గారు🙏🙏....
Yash61,876 Aufrufe • vor 1 Monat

🚨 మార్కాపురం : వెలిగొండ ప్రాజెక్ట్ వద్ద ‘భావోద్వేగానికి’ గురైన చంద్రబాబు..! 🚨 జలహారతి ఇచ్చిన అనంతరం కెనాల్ ఒడ్డున కృష్ణమ్మకు 'సాష్టాంగ ప్రణామం' చేసిన సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబు సాష్టాంగ ప్రణామం చేయడంతో పెద్దఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేసిన రైతులు, మహిళలు.. N Chandrababu Naidu #CBNfulfillsVeligondaDream
Yash49,015 Aufrufe • vor 1 Monat

I personally know Sudhiksha Konanki’s father, Subbarayudu Konanki, for many years. He is a remarkable individual, a perfect family man, and a wonderful father to his three children. Sudhiksha is an exceptional student and a loving daughter. It is deeply regrettable that she went missing while on vacation. The pain and uncertainty caused to her parents by her disappearance are immense. I strongly pray for her safe return and the restoration of joy to her parents’ lives. Let us all keep her family in our thoughts and provide them with the space they need to heal and cope with this tragedy. Her absence is still difficult for me to come to terms with. Furthermore, I believe this incident should serve as a cautionary tale for other parents and their children. I plan to initiate a petition to the loudoun county, requesting that the school add a chapter or topic to the curriculum to educate middle and high school students on how to safely interact with strangers in their daily lives. #SudhikshaKonanki
Yash376,205 Aufrufe • vor 1 Jahr

లండన్‌లో పీజీ చేసి వచ్చి, ఇడుపులపాయ సమాధి దగ్గర వైఎస్సార్‌కు మాట ఇచ్చి, వారు చెప్పినట్లే చేసి... చివరికి బోరుగడ్డ బతుకు ఇలా తెల్లారింది. కనీసం జగన్ తాడేపల్లి ప్యాలెస్ గేటు లోపలికి కూడా రానివ్వలేదు సజ్జల. ప్యాలెస్ బయట "ప్రతి కార్యకర్త కష్టాన్ని నేను మరిచిపోను" అని ఉన్న జగన్ ఫ్లెక్సీ ముందే "మీకు కూడా నా గతే పడుతుంది" అని నిరసన తెలుపుతూ... సజ్జల రామకృష్ణారెడ్డి తనను జగన్ ఇంటికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని బోరుగడ్డ బోరుమంటున్నాడు. "నాపై రౌడీషీట్ లేదని హైకోర్టు స్పష్టం చేసినా... సజ్జల, జగన్ పీఏ శ్రీహరి తమ అనుచరులతో నన్ను రౌడీషీటర్ అని ప్రచారం చేయిస్తున్నారు. నన్ను నిందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని బోరుగడ్డ అనిల్ డిమాండ్ చేస్తున్నాడు. అధికారంలో ఉండగా సజ్జల ఈ పని చేసి ఉంటే ప్రజలు హర్షించేవారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోయేసరికి ఇలా కరివేపాకులా ప్యాలెస్ గేటు బయటకు గెంటేయడం ప్రతి వైకాపా కార్యకర్తకూ, నాయకుడికీ ఒక సందేశం. "రేపు మీ బతుకు కూడా ఆ ఫ్లెక్స్ ముందే రోడ్డు మీదకు వస్తుంది" అని. YSR Congress Party
Yash57,007 Aufrufe • vor 2 Monaten

ఇలాంటి నాయకులే కదా ప్రజలకు కావాల్సింది. పల్లా శ్రీనివాస్ గారి నియోజకవర్గానికి చెందిన ఒక డాన్స్ మాస్టర్‌కు ప్రమాదం జరిగిందని ఓ స్థానిక నాయకుడు ఫోన్ చేసి చెప్పగా, “ఎంత ఖర్చైనా పర్వాలేదు, బెస్ట్ ట్రీట్మెంట్ చేయించండి. డబ్బులు నేను సమకూరుస్తాను” అని చెప్పే నాయకులు చాలా అరుదుగా ఉంటారు..!! ఇలాంటి నాయకులను మనం గౌరవిస్తూ, ప్రోత్సహిస్తూ ఉంటే ప్రజలు చల్లగా, సంతోషంగా ఉంటారు. హ్యాట్సాఫ్ ఎమ్మెల్యే Palla Srinivasa Rao గారు 👏
Yash87,979 Aufrufe • vor 4 Monaten

రేయ్ చిన్నా దేవాన్ష ని ఒకసారి ఇటు పిలుపు అని అడిగిన బ్రాహ్మణి,మా వాడిని సంవత్సరానికి ఒకసారి తీసుకొస్తారు,వాడితో సాయంత్రం వరకు మేము ఆడుకోవాలి తర్వాత వస్తాడులే అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన బుడ్డోడు😍😍ఆ సమాధానానం విని చిరునవ్వులు చిందిస్తున్న నారా లోకేష్ దంపతులు 🥰🥰😍😍....
Yash155,541 Aufrufe • vor 9 Monaten

It’s a Simply Amazing Art ..!! Let’s encourage such great Talents..!! #IndiaGotTalent #WorldTalent
Yash291,421 Aufrufe • vor 1 Jahr

సీదిరి అప్పలరాజు కొడుకు అరెస్ట్.. #ysjagan #SeediriAppalaRaju #trending #ycptrolls #AndhraPradesh
Yash54,883 Aufrufe • vor 3 Monaten
