#caste

Controversial Statement from #Caste Film Director AK Jampanna: “పేరు పక్కన Caste Tags ని అందరూ వదిలేసుకోవాలి. రాజకీయ నాయకుల కంటే మా Cinema Heroes చాలా గొప్పవాళ్లు. Heroes ఎలా అయితే Caste Taglines తీసేసి పేర్లు పెట్టుకుని ఉన్నారో… నేను అందరినీ Request చేస్తున్నా… మనల్ని మనం సంస్కరించుకుని, పేరు పక్కన ఉన్న తోకల్ని తీసేసుకుందాం.”
cinee worldd38,751 次观看 • 13 天前
1:10
Sensitive content
This media may contain sensitive content.









