#falsecasesagainstnaidu

చంద్రబాబు గారికి మద్దతుగా రాజమండ్రిలో ప్రజలతో కలిసి మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నాను. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి వీధుల్లోకి వచ్చి మోత మోగించి తమ నిరసన తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. #ChaloMothaMogiddham #FalseCasesAgainstNaidu
Brahmani Nara196,832 görüntüleme • 3 yıl önce

చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ పై ఆధరాలు ఎక్కడ అని నేషనల్ మీడియా అడుగుతుంటే, మా దగ్గర ఏ ఆధారాలు లేవు, ఇప్పుడు చంద్రబాబు గారిని విచారణ చేయాలి అంటున్న వైసీపీ ప్రతినిధి మాటలు విని, ఆశ్చర్యపోయి నోరు తెరిచిన అర్నబ్. Video Courtesy : Republic TV #PeopleWithNaidu #FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang
Telugu Desam Party178,614 görüntüleme • 3 yıl önce

మెట్రో రైల్ లో వెళ్లకుండా అడ్డుకోవడంతో రోడ్డుపై కి వచ్చిన ప్రజలు #HydMetroProtestForCBN #LetsMetroForCBN #CBNLifeAtRisk #CBNJailedForDevelopingAP #CBNLifeUnderThreat #TDPJSPTogether #APvsJagan #IAmWithBabu #PeopleWithNaidu #FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang
Telugu Desam Party112,631 görüntüleme • 3 yıl önce

హైదరాబాద్ కేపీహెచ్బీలో చంద్రబాబు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగుల ఆందోళన. ఈ నిరసన కార్యక్రమంలో వందలాదిమంది ఐటీ ఉద్యోగులు పాల్గొని, చంద్రబాబు గారికి తమ మద్దతు ప్రకటించారు. #IAmWithBabu #PeopleWithNaidu #FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang
Telugu Desam Party107,863 görüntüleme • 3 yıl önce

ఒక స్త్రీగా నేను ఎలాంటిదాన్నో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మా ఆయన నమ్మితే చాలు. వేరే వాళ్ళు ఏం వాగినా నాకు అనవసరం. స్త్రీలందరికీ ఇదే చెబుతున్నా. పనిలేని వాళ్ళు పది మాట్లాడతారు. అదేమీ మనం పట్టించుకోనవసరం లేదు. #FalseCasesAgainstNaidu
Nara Bhuvaneswari94,912 görüntüleme • 3 yıl önce

