#iamwithbabu

Shocked at AP police resisting hardworking IT professionals’ peaceful car rally from Hyd to Rajahmundry to express their support for N Chandrababu Naidu garu. Heartfelt gratitude. Encroachment of fundamental rights, human rights at its peaks in AP. #DemocracyInDanger #AbuseOfPower #IAmWithBabu
Brahmani Nara255,365 views • 3 years ago

మెట్రో రైల్ లో వెళ్లకుండా అడ్డుకోవడంతో రోడ్డుపై కి వచ్చిన ప్రజలు #HydMetroProtestForCBN #LetsMetroForCBN #CBNLifeAtRisk #CBNJailedForDevelopingAP #CBNLifeUnderThreat #TDPJSPTogether #APvsJagan #IAmWithBabu #PeopleWithNaidu #FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang
Telugu Desam Party112,631 views • 3 years ago

హైదరాబాద్ కేపీహెచ్బీలో చంద్రబాబు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగుల ఆందోళన. ఈ నిరసన కార్యక్రమంలో వందలాదిమంది ఐటీ ఉద్యోగులు పాల్గొని, చంద్రబాబు గారికి తమ మద్దతు ప్రకటించారు. #IAmWithBabu #PeopleWithNaidu #FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang
Telugu Desam Party107,863 views • 3 years ago

తెలుగుదేశం అధినేత చంద్రబాబుగారి అక్రమ అరెస్టుకు సర్వత్రా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. హైదరాబాద్ లో వేల మంది ఐటీ ఉద్యోగులు ఆగ్రహంతో రోడ్డెక్కి ఆందోళన చేసారు. చంద్రబాబువల్లే తమకు ఉపాధి అవకాశాలు లభించాయని... ఆయనకు తాము అండగా ఉంటామని అన్నారు #IAmWithBabu #PeopleWithNaidu #FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang
Telugu Desam Party98,844 views • 3 years ago

నాలుగున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచకాలపై ప్రజల తరఫున పోరాడుతున్నందుకు చంద్రబాబు గారిని తప్పుడు కేసులో అక్రమ అరెస్టు చేసి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. #CBNLifeUnderThreat #TDPJSPTogether #APvsJagan #IAmWithBabu #PeopleWithNaidu #FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang
Lokesh Nara62,029 views • 3 years ago

కావాలని చంద్రబాబు గారిని మానసిక క్షోబ పెడుతున్నారు - నారా భువనేశ్వరి గారు .. #IAmWithBabu
iTDP Official60,642 views • 3 years ago

Thankyou for speaking up BANDLA GANESH. Garu !! #APvsJagan #IAmWithBabu
iTDP Official60,622 views • 3 years ago