#mavigun

మచిలీపట్నం - విజయవాడ - గుంటూరు 110 కిమీ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించండి... దానికి #MAVIGUN అని పేరు పెట్టండి నువ్వు #Amaravatiలో పెడతానని చెప్పిన రూ.2 లక్షల కోట్లలో 10% పెట్టినా అది మంచి ఎకనామిక్ కారిడార్ అవుతుంది - మాజీ సీఎం YS Jagan Mohan Reddy #Vijayawada #Machilipatnam #Guntur #APCapital
greatandhra269,826 görüntüleme • 6 ay önce

🚨 #MaViGun మచిలీపట్నం to విజయవాడ 70 కి.మీ, విజయాడ to గుంటూరు 40 కి.మీ.. ఈ మొత్తం 110 కి.మీ హైవే ఇప్పటికే ఉంది. ఈ హైవేకు అటు, ఇటు క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేస్తే గ్రోత్ ఇంజిన్ తయారవుతుందని చెప్పాం మేం ప్రాక్టికల్‌గా చేసిన ఆలోచన చంద్రబాబుకు నచ్చలేదు. ప్లాన్-బి కింద అయినా మేం చెప్పిన ప్లాన్ గురించి చంద్రబాబు ఆలోచించలేదు మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరు నుంచి GUN తీసుకోండి. MAVIGUN అని పేరుపెట్టి క్యాపిటల్ ఏరియాగా డిక్లేర్ చేయండి. దీని కోసం అమరావతిలో పెట్టాలనుకుంటున్న రూ.2 లక్షల కోట్లలో 10% ఇక్కడ పెట్టినా చాలు -వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు #YSJaganPressMeet #SadistChandraBabu #CBNFailedCM #MosagaduBabu
YSR Congress Party144,326 görüntüleme • 6 ay önce

ఇది అండి #MAVIGUN పరిస్థితి🤣🤣🤣 YS Jagan Mohan Reddy . Pawan Kalyan
PoliticalRayudu™65,561 görüntüleme • 3 ay önce

వైసీపీకి భారీ షాక్ 😱 అర్థం లేని వాదనలు చేస్తూ వైసీపీని నిత్యం చర్చల్లో ఉంచే #KSPrasad సంచలన నిర్ణయం. #MaViGun పై తన కామెంట్స్ కి నొచ్చుకున్న జగన్! మీ లావువడ సాక్షి టీవీకి మొద్దకూడా రానని తేల్చి చెప్పిన ప్రసాద్ పక్క రాష్ట్రంలో విజయాన్ని ఆస్వాదిస్తున్న 11 గాళ్లకి చేదు పరిణామం.
Twood Trolls ™78,651 görüntüleme • 5 ay önce



