Sridhar Babu Duddilla's banner
Sridhar Babu Duddilla's profile picture

Sridhar Babu Duddilla

@OffDSB • 27,850 subscribers

Minister for IT, E&C, Industries & Commerce and Legislative Affairs, Govt of Telangana-India, Lawyer. MLA- Manthani

Shorts

Iam extremely happy to receive the official declaration of my election to the Telangana Assembly from 24-Manthani Constituency. I am humbled and proud to represent the people of Manthani for the fifth term. #TelanganaVerdict2023 Rahul Gandhi Mallikarjun Kharge Priyanka Gandhi Vadra K C Venugopal

32,842 görüntüleme

Who is the BRS floor leader and where is the BRS floor leader in the assembly?

Who is the BRS floor leader and where is the BRS floor leader in the assembly?

18,388 görüntüleme

Videos

OffDSB's profile picture

ఇంజనీరింగ్ లోపాలు, డిజైన్ వైఫల్యాల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో, దానికి ఎవరు బాధ్యులో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. ఆ లోపాలను, తప్పులను శాస్త్రీయంగా సరిదిద్ది... రైతన్నలకు సాగునీరు అందించేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారు. అందుకే... ప్రజలను, రైతన్నలను తప్పుదోవ పట్టించేలా నిరంతరం మాపై బురద చల్లుతున్నారు. నిపుణుల కమిటీ (NDSA) బ్యారేజీలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని హెచ్చరిస్తుంటే, కనీస అవగాహన లేకుండా... కేవలం మీడియాలో కనిపించాలనే ఆతృతతో... తమ ఉనికిని చాటుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనల పేరిట పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారు. ఇది సిగ్గుచేటు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా పబ్లిసిటీ కోసం కాకుండా... భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాళేశ్వరం ప్రాజెక్టును తిరిగి అందుబాటులోకి తెచ్చి తీరుతాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. బీఆర్ఎస్ నేతల రాజకీయ డ్రామాలను... దుష్ప్రచారాన్ని నమ్మొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. #ktr #brs #bhupalpally #kaleshwaram

Sridhar Babu Duddilla

14,050 görüntüleme • 3 ay önce