#adminpost

కేసిఆర్ ఫామ్ హౌజ్ భూములపై విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేశం.. 30రోజుల్లో విచారణ పూర్తిచేసి 388 ఎకరాల ప్రభుత్వ భూమి లెక్క తేల్చాలని రెవెన్యూ అధికారులకు, మంత్రులకు ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి గారు. ఆక్రమించినదని తేలితే భూమిని దళితులకు పంచుతాం.. #Adminpost #TelanganaAssembly
Ponguleti Srinivasa Reddy42,193 次观看 • 1 个月前

వేగమొకడు… త్యాగమొకడు గతము మరువని గమనమే. ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన వెరసి ప్రళయాలే. సైగ ఒకరు… సైన్యం ఒకరు కలిసి కదిలితే కదనమే... #AdminPost #KomatiReddyVenkatReddy #RevanthReddy #TelanganaPrajaPrabhutwam Revanth Reddy Telangana Congress
Komatireddy Venkat Reddy220,559 次观看 • 2 年前

#AdminPost "ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ కల్చరల్ ఈవెనింగ్" కార్యక్రమంలో భాగంగా గౌరవ పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేశ్ గారు 'బాలచంద్ర' పాత్రలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చి అందరిని అలరించారు. సాంస్కృతిక విలువలను ప్రోత్సహించే ఈ కార్యక్రమంలో మంత్రిగారి అభినయం, భావవ్యక్తీకరణ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. కళలకు, సాంస్కృతిక పరిరక్షణకు ఆయన చూపుతున్న ఆసక్తి నిజంగా ప్రేరణదాయకం. Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh N Chandrababu Naidu Narendra Modi #APLegislatureCulturalEvening #AndhraPradesh #TourismMinisterDurgesh #KandulaDurgesh
Kandula Durgesh102,177 次观看 • 1 年前





